iDreamPost
android-app
ios-app

‘ఈ నగరానికి ఏమైంది’.. తరుణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

  • Published Jun 09, 2025 | 10:20 AM Updated Updated Jun 09, 2025 | 10:20 AM

టాలీవుడ్ లో ఎన్ని యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ వచ్చినా.. ఈ నగరానికి ఏమైంది మూవీకి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఓ బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కు ఈ సినిమా ఓ ఎమోషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. మాస్ కా దాస్ విశ్వక్సేన్ కు ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

టాలీవుడ్ లో ఎన్ని యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ వచ్చినా.. ఈ నగరానికి ఏమైంది మూవీకి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఓ బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కు ఈ సినిమా ఓ ఎమోషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. మాస్ కా దాస్ విశ్వక్సేన్ కు ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

  • Published Jun 09, 2025 | 10:20 AMUpdated Jun 09, 2025 | 10:20 AM
‘ఈ నగరానికి ఏమైంది’.. తరుణ్ ఇంట్రెస్టింగ్  పోస్ట్

టాలీవుడ్ లో ఎన్ని యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ వచ్చినా.. ఈ నగరానికి ఏమైంది మూవీకి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఓ బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కు ఈ సినిమా ఓ ఎమోషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. మాస్ కా దాస్ విశ్వక్సేన్ కు ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం కదా.. ఈ సినిమా కూడా మొదటి థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ రీరిలీజ్ లో మాత్రం మొదటి రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మరోసారి రీరిలీజ్ చేయబోతున్నారా అంటే అసలు కానే కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే

ఈ సూపర్ ఎమోషనల్ మూవీకి సిక్వెల్ ను అనౌన్స్ చేశారు. ఈ సిక్వెల్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వచ్చింది. దీనితో ఆడియన్స్ లో ఇంకాస్త ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. తరుణ్ ‘ది ఎండ్’ అంటూ ఓ పిక్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనితో అది ఈ నగరానికి ఏమైంది సిక్వెల్ అని అందరికి అర్థమైపోయింది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు. సినిమా మీద మాత్రం అందరికి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tharun Bhascker Dhaassyam (@tharunbhascker)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet