iDreamPost
android-app
ios-app

కన్నప్ప OTT డీల్ .. హోల్డ్ !

  • Published Jun 09, 2025 | 9:39 AM Updated Updated Jun 09, 2025 | 9:39 AM

పాన్ ఇండియ సినిమాలు , బాగా బజ్ ఉన్న సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకాస్త ముందుగానే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వాటి హక్కుల కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రిలీజ్ కు దగ్గరగా ఉన్న కన్నప్ప మూవీ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యం.

పాన్ ఇండియ సినిమాలు , బాగా బజ్ ఉన్న సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకాస్త ముందుగానే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వాటి హక్కుల కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రిలీజ్ కు దగ్గరగా ఉన్న కన్నప్ప మూవీ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యం.

  • Published Jun 09, 2025 | 9:39 AMUpdated Jun 09, 2025 | 9:39 AM
కన్నప్ప OTT డీల్ .. హోల్డ్ !

ఎప్పటినుంచో థియేటర్ రీలీజ్ కంటే ముందే చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ , శాటిలైట్ స్ట్రీమింగ్ డీల్స్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఇక పాన్ ఇండియ సినిమాలు , బాగా బజ్ ఉన్న సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకాస్త ముందుగానే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వాటి హక్కుల కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రిలీజ్ కు దగ్గరగా ఉన్న కన్నప్ప మూవీ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యం.

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కు ఎలాంటి హైప్ ఉందొ తెలిసిందే. ఈ సినిమాలో విష్ణుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ లాంటి ఎంతో మంది స్టార్స్ నటించారు. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఓటిటి డీల్ మాత్రం పూర్తి కాలేదు. దానికి కారణం లేకపోలేదు.

ఈ సినిమా ఓటిటి డీల్ ను తామే హోల్డ్ లో పెట్టినట్లు మంచు విష్ణు రివీల్ చేశారు. ఓటిటి ఆఫర్స్ అయితే చాలానే వచ్చాయి కానీ వారు అడిగిన రేట్ కు రాలేదట. దీనితో మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం తాము అడిగిన రేట్ కు ఇస్తామని అన్నారట. అందువలన ఇంకా ఈ మూవీ ఓటిటి డీల్ అలా హోల్డ్ లో ఉండిపోయింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు విష్ణు కన్నప్ప పై ఎంత నమ్మకంగా ఉన్నారో.ప్రస్తుతానికి మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది. ఇక రిలీజ్ తర్వాత మూవీ ఈ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap