iDreamPost
android-app
ios-app

జూన్ 2 వ వారం OTT లో 21 మూవీస్.. ఆ 3 వెరీ స్పెషల్

  • Published Jun 09, 2025 | 2:00 PM Updated Updated Jun 09, 2025 | 2:00 PM

రాను రాను ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల సంఖ్య పెరుగుతూ పోతుంది. పైగా ముందే అనౌన్స్ చేసిన మూవీస్ కాకుండా మధ్యలో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చే సినిమాలు కొన్ని. ఇలా ప్రేక్షకులు ఎంచక్కా ఓటిటి లలో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో 21 మూవీస్ రిలీజ్ కానున్నాయట.

రాను రాను ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల సంఖ్య పెరుగుతూ పోతుంది. పైగా ముందే అనౌన్స్ చేసిన మూవీస్ కాకుండా మధ్యలో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చే సినిమాలు కొన్ని. ఇలా ప్రేక్షకులు ఎంచక్కా ఓటిటి లలో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో 21 మూవీస్ రిలీజ్ కానున్నాయట.

  • Published Jun 09, 2025 | 2:00 PMUpdated Jun 09, 2025 | 2:00 PM
జూన్ 2 వ వారం OTT లో 21 మూవీస్.. ఆ 3 వెరీ  స్పెషల్

ప్రతి వారం లానే మరో వారం వచ్చేసింది. రాను రాను ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల సంఖ్య పెరుగుతూ పోతుంది. పైగా ముందే అనౌన్స్ చేసిన మూవీస్ కాకుండా మధ్యలో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చే సినిమాలు కొన్ని. ఇలా ప్రేక్షకులు ఎంచక్కా ఓటిటి లలో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో 21 మూవీస్ రిలీజ్ కానున్నాయట. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్:

ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 09

ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 10

ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 10

అనీలా (పోలీష్ సిరీస్) – జూన్ 11

ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) – జూన్ 11

కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 11

అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) – జూన్ 11

టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 11

ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 13

ఆహా:

ఎలెవన్ (తెలుగు సినిమా) – జూన్ 13

అమెజాన్ ప్రైమ్:

ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) – జూన్ 12

ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) – జూన్ 13

హాట్‌స్టార్:

పడక్కలమ్ (మలయాళ సినిమా) – జూన్ 10

ద రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

శుభం (తెలుగు మూవీ) – జూన్ 13

అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 15

సోనీ లివ్ :

జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 13

ఆపిల్ ప్లస్ టీవీ:

ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 13

నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 13

మనోరమ మ్యాక్స్:

కర్ణిక (మలయాల సినిమా) – జూన్ 09

ఇక ఈ సినిమాలలో సమంత ‘శుభం’, ఎలెవన్ , ‘జింఖానా’ అనే డబ్బింగ్ సినిమాతో పాటు ‘రానా నాయుడు’ సీజన్ 2 సిరీస్ కాస్త ఇంట్రెసింగ్ గా అనిపిస్తున్నాయి. వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet