iDreamPost
android-app
ios-app

కన్నప్ప రన్ టైం తో రిస్క్ ఉందా !

  • Published Jun 08, 2025 | 1:00 PM Updated Updated Jun 08, 2025 | 1:00 PM

ఈ సినిమాను ఆడియన్స్ కు రీచ్ కావడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తున్నాడు విష్ణు. మధ్యలో హార్డ్ డిస్క్ మాయమవ్వడం లాంటి హార్డ్ సిట్యువేషన్స్ వచ్చిన మాట నిజమే కానీ.. దానిని ఓవర్ కమ్ చేసి ఫైనల్లీ ఇప్పుడు టీం అంత ప్రమోషన్స్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రన్ టైం కు సంబందించిన ఓ అప్డేట్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాను ఆడియన్స్ కు రీచ్ కావడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తున్నాడు విష్ణు. మధ్యలో హార్డ్ డిస్క్ మాయమవ్వడం లాంటి హార్డ్ సిట్యువేషన్స్ వచ్చిన మాట నిజమే కానీ.. దానిని ఓవర్ కమ్ చేసి ఫైనల్లీ ఇప్పుడు టీం అంత ప్రమోషన్స్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రన్ టైం కు సంబందించిన ఓ అప్డేట్ హాట్ టాపిక్ గా మారింది.

  • Published Jun 08, 2025 | 1:00 PMUpdated Jun 08, 2025 | 1:00 PM
కన్నప్ప రన్ టైం తో రిస్క్ ఉందా !

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ థియేటర్స్ లో లాంఛ్ చేయడానికి సరిగ్గా ఇంకో 20 రోజులు. ఆల్రెడీ విష్ణు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేసేసాడు. ఈ సినిమాను ఆడియన్స్ కు రీచ్ కావడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తున్నాడు విష్ణు. మధ్యలో హార్డ్ డిస్క్ మాయమవ్వడం లాంటి హార్డ్ సిట్యువేషన్స్ వచ్చిన మాట నిజమే కానీ.. దానిని ఓవర్ కమ్ చేసి ఫైనల్లీ ఇప్పుడు టీం అంత ప్రమోషన్స్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రన్ టైం కు సంబందించిన ఓ అప్డేట్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా రన్ టైం ను 3గంటల 10నిమిషాలకు లాక్ చేశారు. దానికంటే ఎక్కువ రన్ టైం తో యానిమల్ , పుష్ప 2 వచ్చాయి కదా ఇది హాట్ టాపిక్ గా మారేది ఏముంది.. అని అనుకుంటే పొరపాటే. ఈ రెండు సినిమాలు కమర్షియల్ పరంగా ఎంట్రీ ఇచ్చాయి. అలాగే స్టార్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్ విషయంలో కన్నప్పను కూడా ఎలాంటి లోటు లేదు. కావాల్సినంత మంది క్యామియోలు ఈ సినిమాలో ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచించేలా చేసేది ఒక్కటే.. అదేంటంటే ఈ సినిమా డివోషనల్ బ్యాక్డ్రాప్ లో రాబోతుంది. సో అంత రన్ టైం ను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది అసలు క్వశ్చన్.

ఒకవేళ సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉంటూ… కథ అంతా బావుంటే కనుక ప్రేక్షకులు ఈజీగానే కన్విన్స్ అయిపోతారు. సినిమా మొత్తం మీద ప్రభాస్ పాత్ర అరగంట ఉంటుందంట. కాబట్టి సినిమాలు ఇది బాగా హైలెట్ అవుతుంది. మాస్ సినిమాలు ఓ మేరకు ప్రేక్షకులకు థియేటర్స్ లో కుర్చోపెడతాయి. కానీ ఇలాంటి డివోషనల్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ లో కూర్చోవాలి అంటే అన్నమయ్య శ్రీరామదాసు రేంజ్ కంటెంట్ ఉండాలి. విష్ణు అండ్ టీమ్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఒకవేళ వర్కౌట్ అయితే కనుక ఇక సినిమాకు తిరుగుండదు.ఇక రిజల్ట్ ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet