కోలుకోదగ్గ వ్యాధే అయినా మానసికంగా శారీరకంగా పెద్ద యుద్ధమే చేస్తున్న సమంత కొత్త సినిమా యశోద ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. వ్యక్తిగతంగా ప్రమోషన్లకు హాజరు కాలేని పరిస్థితిలో ఉండటంతో స్వయంగా తనున్న చోటు నుంచి ఇంటర్వ్యూలు ఇస్తోంది. తెలుగు వెర్షన్ కు సంబంధించి ఆ బాధ్యతను యాంకర్ సుమకు అప్పజెప్పారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ ఎపిసోడ్ ఇవాళ నుంచి నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ అఫీషియల్ ఛానల్ లో అందుబాటులోకి వచ్చింది. కొద్దిరోజుల […]
బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. […]
తెలుగు వారిళ్లలో ఒకరిగా మారిపోయిన బుల్లితెర మహారాణి యాంకర్ సుమ ప్రతి రోజు ఏదో ఒక షోతో గత కొన్ని సంవత్సరాలుగా మనల్ని పలకరిస్తూనే ఉంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఒక సినిమాలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మెరిపించే సుమ చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమా చేసింది. మే 6న ఈ సినిమా థియేటర్లలో […]
గుర్తింపు ఉన్న హీరోలకే థియేటర్ సినిమాలకు ఓపెనింగ్ రాక ఇబ్బంది పడుతుంటే బుల్లితెరపై మాత్రమే తళుక్కుమనే స్టార్ యాంకర్ సుమని టైటిల్ రోల్ లో మూవీ తీయడమంటే సాహసమే. అయినా దాని చేసి చూపించారు జయమ్మ పంచాయితీ టీమ్. పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని లాంచ్ చేయడంతో అంతోఇంతో జనం దృష్టి దీనిపైకి మళ్లింది. నిన్న స్ట్రాంగ్ కాంపిటీషన్ మధ్య విడుదలైన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు. స్టార్ క్యాస్టింగ్ […]