iDreamPost
android-app
ios-app

వీడియో: BB షైనింగ్ స్టార్స్.. శ్రీహాన్- సిరి ఊర మాస్ డ్యాన్స్!

  • Published Jul 29, 2023 | 5:51 PM Updated Updated Aug 12, 2023 | 5:39 PM
  • Published Jul 29, 2023 | 5:51 PMUpdated Aug 12, 2023 | 5:39 PM
వీడియో: BB షైనింగ్ స్టార్స్.. శ్రీహాన్- సిరి ఊర మాస్ డ్యాన్స్!

యూట్యూబ్ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వారిలో శ్రీహాన్- సిరి ముందు వరసలో ఉంటారు. వెబ్ సిరీస్ లు, సాంగ్స్ తో వీళ్లు చాలా బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో వీరికి మరింత క్రేజ్ వచ్చింది. వీళ్ల లైఫ్ లో అదంతా ఒకెత్తు అయితే.. బిగ్ బాస్ ఒకెత్తు అని చెప్పాలి. బిగ్ బాస్ వల్ల వీళ్ల కెరీర్ మలుపు తిరిగింది. వీళ్లు మంచి సెలబ్రిటీలు అయిపోయారు. ముఖ్యంగా బుల్లితెర స్పెషల్ ఈవెంట్స్, పండగ స్పెషల్ కార్యక్రమాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు.

బిగ్ బాస్ శ్రీహాన్- సిరి లైఫ్ లో ఎంత మంచి చేసిందో.. కాస్త చెడు కూడా చేసిందని అందరికీ తెలుసు. ఆ ఎపిసోడ్ వల్ల వాళ్ల మధ్య కొన్ని కలతలు వచ్చాయి. కానీ, వాటిని అధిగమించి ఇప్పుడు ఒక బెస్ట్ పెయిర్ లాగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ గత సీజన్లలో పాల్గొన్న అందరితో కలిపి ఒక కొత్త షో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సుమ యాంకర్ గా బీబీ షైనింగ్ స్టార్స్ అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఒకరు కాదు.. ఇద్దరు.. బిగ్ బాస్ 6 సీజన్లు, ఓటీటీ సీజన్లో పాల్గొన్న ఇంటి సభ్యులు వచ్చి నానా హంగామా చేస్తున్నారు.

ఈ షో నుంచి ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో శ్రీహాన్- సిరి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశారు. శ్రీహాన్- సిరి ఇద్దరూ మంచి డాన్సర్స్.. వారి టాలెంట్ తో స్టేజ్ ని దున్నేశారు. మహేశ్- కీర్తి సురేశ్ సాంగ్ మ.. మ.. మహేశా సాంగ్ కు, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో రీమేక్ చేసిన నర్సపల్లే.. సాంగ్ కు శ్రీహాన్- సిరి డాన్స్ ఇరగదీశారు. తర్వాత శ్రీహాన్ కు సిరి ఎమోషనల్ గా ప్రపోజ్ కూడా చేస్తుంది. “నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నందుకు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే శ్రీహాన్ కు థాంక్యూ సో మచ్.. అండ ఐ లవ్యూ” అంటూ సిరి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీళ్ల డాన్స్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ మెహెర్ రమేశ్, భోళా శంకర్ టీమ్ సందడి చేయనున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet