రెండేళ్లకో ఒక సినిమా మించి ఇవ్వలేకపోతున్న డార్లింగ్ ప్రభాస్ వేగం పెంచాడు. ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిటైపోయి వరస షూటింగులతో తెగ బిజీగా ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం దీనికి తగ్గ మంచి ఫలితాలు అభిమానులు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న ప్లానింగ్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే కేవలం ఏడాది కాలంలో ఒకటి రెండు కాదు ఏకంగా మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేయొచ్చు. ఇంత తక్కువ గ్యాప్ లో […]
అంతా సవ్యంగా ఉండి టీజర్ మీద ఎలాంటి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోయి ఉంటే ఆది పురుష్ ఈ సంక్రాంతి జనవరి 12న విడుదలైపోయేది. కానీ విఎఫ్ఎక్స్ మీద వచ్చిన విమర్శలు నిర్మాతల నిర్ణయాన్ని మార్చేసింది. దానికి తోడు రావణుడు హనుమంతుడు గెటప్స్ కి సంబంధించి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తీరిదిద్దిన విధానం విమర్శలకు తావివ్వడంతో నిర్మాణ సంస్థ టి సిరీస్ తన డెసిషన్ మార్చుకుని రిలీజ్ ని వాయిదా వేసుకుంది. చెప్పుకోవడానికి జూన్ కైతే వెళ్లిపోయారు […]
వందలు, వేల కోట్లు ఆస్తులున్న వ్యాపారవేత్తలు బిజినెస్ పేరిట బ్యాంకుల్లో కోట్లకు కోట్ల డబ్బులు లోన్ తీసుకోవడం సహజం. అయితే వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరో బ్యాంక్ లోన్ తీసుకున్నాడంటే నమ్ముతారా. అది కూడా రూ.21 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఓ స్టార్ హీరో ఆ మొత్తం నిజంగానే లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ ఎవరో కాదు ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్ లో తిరుగులేని క్రేజ్ […]
నిజం నిద్రలేచే లోపు అబద్దం ప్రపంచం మొత్తం చుట్టి వస్తుందన్న తీరులో ఉంది సోషల్ మీడియా తీరు. ఆది పురుష్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ తో ప్రేమలో ఉందని ఆమె హృదయంలో అతను తప్ప ఇంకెవరు లేరని అర్థం వచ్చేలా వరుణ్ ధావన్ ఒక ప్రోగ్రాంలో అన్న మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అతను ప్రస్తుతం దీపికా పదుకునేతో కలిసి షూటింగ్ లో ఉన్నాడని చెప్పి మరీ క్లూ ఇవ్వడంతో అది ప్రాజెక్ట్ కె అని […]
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాక ఆది పురుష్ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. మీడియా మొత్తం పోస్ట్ పోన్ న్యూస్ గురించి కోడై కూసినా నిర్మాణ సంస్థ టి సిరీస్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా చేయడం పట్ల బాగా ఆగ్రహంగా ఉన్నారు. బాహుబలి నుంచి ప్రతి సినిమాకు ఇలాగే జరుగుతోందని, సరైన ప్లానింగ్ లేకుండా డేట్లు ఎందుకు ప్రకటిస్తారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమికి రాబోయే మార్చిలో ప్లాన్ […]
భయపడినంతా అయ్యింది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది రాముడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అదిపురుష్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. యూనిట్ అధికారికరంగా ప్రకటించకపోయినా నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఇది కాస్తా బయటికి వచ్చేసింది. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ కనక సెప్టెంబర్ లో రాలేని పరిస్థితులు నెలకొంటే అప్పుడు అదిపురుష్ తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. 2023 […]
ఏ ముహూర్తంలో బాహుబలి ఒప్పుకున్నాడో కానీ ప్రభాస్ అందరికీ టార్గెట్ అయిపోయాడు. డిజాస్టర్ అనిపించుకున్న సాహో నార్త్ లో మంచి వసూళ్లు రాబట్టింది. అసలే మాత్రం పాజిటివ్ టాక్ రాని రాధే శ్యామ్ కు వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఆది పురుష్ వంతు వచ్చింది. మోషన్ క్యాచర్ టెక్నాలజీతో రియల్ కం యానిమేషన్ పద్ధతిలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ మీద సుమారు అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టారనే వార్త […]
ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ 2023 సంక్రాంతి అప్పుడే వేడెక్కుతోంది. ప్రస్తుతానికి ఆ పండక్కు మూడు సినిమాలు రావడం కన్ఫర్మ్ అయ్యింది. మొదటిది చిరంజీవి వాల్తేర్ వీరయ్య. ఇది ఎప్పుడో నెలల క్రితమే ప్రకటన చేసుకుంది. రెండోది విజయ్ వారసుడు. పొంగల్ సీజన్ కు రావాలనే పట్టుదలతో షూటింగ్ వేగంగా చేస్తున్నారు. మూడోది ఇటీవలే ప్రకటించిన ప్రభాస్ ఆది పురుష్. దేనికవే ఆయా హీరోల కెరీర్లో క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. […]
నెలలు రోజుల్లా కరిగిపోతున్న ట్రెండ్ లో ప్రభాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్ కేవలం ఇంకో 95 రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. టీజర్ లో వాడిన గ్రాఫిక్స్ మీద విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో అలెర్ట్ అయిన టీమ్ నిన్న హైదరాబాద్ ఏఎంబి మాల్ లో ప్రత్యేకంగా త్రీడి వెర్షన్ ని మీడియాకు ప్రదర్శించారు. అతిధిగా వచ్చిన దిల్ రాజుతో పాటు యూనిట్ సభ్యులందరూ కంటెంట్ మీద గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. […]
ప్రభాస్ ఆది పురుష్ టీజర్ తాలూకు గ్రాఫిక్స్ రామాయణం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న అజయ్ దేవగన్ కు చెందిన ఎన్వైవి విఎఫ్ఎక్స్ వాలా అనే సంస్థ ఈ సినిమా తాలూకు విజువల్ ఎఫెక్ట్స్ తో తమకు సంబంధం లేదని ఒక ప్రత్యేక నోట్ విడుదల చేయడం పెద్ద చర్చకే దారి తీసింది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరూ అడక్కుండానే సదరు కంపెనీ క్లారిటీ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది బాలీవుడ్ హీరో […]