ఏడాది పొడవునా సినిమాలు రిలీజవుతాయి కానీ జనవరి నెల ప్రత్యేకత మాత్రం దేనికీ రాదన్నది వాస్తవం. సంక్రాంతి ఉండటంతో పాటు న్యూ ఇయర్ డేతో మొదలుపెట్టి క్రేజీ చిత్రాలన్నీ దీన్నే టార్గెట్ చేసుకుని మరీ వస్తాయి. ప్రతి సంవత్సరం ఎన్నో ఆసక్తికరమైన విశేషా
2005. భీభత్సమైన ఫామ్ లో ఉన్న వివి వినాయక్ తో చేసేందుకు హీరోలు పోటీ పడుతున్న సమయం. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లతో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పడ్డాక వెంకటేష్ ఫ్యాన్స్ తమ హీరోతోనూ ఈ కాంబో పడాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకు
కెరీర్ లో గర్వంగా చెప్పుకునే మొదటి బ్లాక్ బస్టర్ వచ్చాక ఏ హీరో అయినా కమర్షియల్ సబ్జెక్టు ట్రై చేయడం మాములే. ఖైదీ వచ్చాకే చిరంజీవి మాస్ వైపు మొగ్గారు. ఒక్కడుతోనే మహేష్ బాబుకు ఆ సెక్షన్ లో ఉన్న పవర్ తెలిసొచ్చింది. మంగమ్మ గారి మనవడు బాలయ్యని ఆ వ
నిజం చెప్పాలంటే సరిగ్గా పండించాలే కానీ భక్తికి మించిన ఎమోషన్ లేదు. రోజూ సినిమా చూడకపోతే ఏం జరగదు కానీ దేవుడికి ఓసారైనా దండం పెట్టని వాళ్ళు చాలా అరుదు. అందుకే ఎన్నో గొప్ప చిత్రాలు దైవచింతన ఆధారంగా చేసుకుని వచ్చాయి. వాటిలో కొన్ని ప్రత్యేక స్థ
ఇప్పుడంటే నెగటివ్ టైటిల్స్ తో హిట్లు కొట్టడం మామూలైపోయింది కానీ ఈ ట్రెండ్ కి ఒక ఊపును తీసుకొచ్చింది చిరంజీవనే చెప్పాలి. ఓ ఉదాహరణ చూద్దాం. 1983 సంవత్సరం. అప్పటికే చిరంజీవికి ఖైదీ రూపంలో వచ్చిన బ్రేక్ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని పెంచింది. దర్శ