క్రికెట్ లో కొన్ని తప్పిదాల కారణంగా అప్పుడప్పుడ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. దీంతో క్రికెటర్ లు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుని ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. కానీ, తాజాగా జరిగిన ఓ క్రికెట్ లీగ్ లో మాత్రం.. అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇదంతా అక్కడున్న మ్యాచ్ చూడటానికి వచ్చిన క్రికెట్ అభిమానులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోలు ఇప్పుడు […]
స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఐఫోన్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మందికి ఆ ఫోన్ కొనాలి అనేది కలగానే ఉండిపోతోంది. కానీ, ఇప్పుడు క్రేజీ ఆఫర్స్, క్రేజీ డీల్స్ వల్ల ఐఫోన్ 13పై కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే అందరూ కొనగలిగే అందుబాటు ధరలోనే ఐఫోన్ 13 రాబోతోంది. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఎగిరి గంతేస్తున్నారు. అది కూడా అంతా […]
తెలుగు పరిశ్రమలో హీరోయిన్లకు కొదవ ఉండదు. ఎంత మంది నటీమణులు వచ్చినా.. ఇంకొకరికి చోటు ఇస్తూనే ఉంటుంది. ఒకసారి స్ట్రైక్ అయితే చాలు హీరోయిన్‌ను నెత్తిన పెట్టుకుని కాదు కాదూ గుండెల్లో గుడి కట్టేసుకుంటారు ప్రేక్షకులు. ఇక దర్శక నిర్మాతలకు కూడా వారే చాయిస్ అవుతుంటారు. అయితే నటనతో పాటు అవగింజంత అదృష్టం ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే అవకాశాలు క్యూ కడుతుంటాయి. ఇటీవల కాలంలో అలా వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది శ్రీలల. సుమారు 8-10 సినిమాలను లైన్లో […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు చుట్టూ వివిధ కేసులు వరుసలో ఉన్నాయి. ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూముల కుంభకోణం వంటి కేసులు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఇలా ఏపీలోని కేసులతోనే చంద్రబాబు ఇబ్బందులు […]
ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు ప్రతీ చిన్న విషయానికి సమస్యకు పరిష్కారం లేదన్నట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న.. సినీ నటుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అన్ని సినీ పరిశ్రమలోని ప్రముఖులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆయన కుటుం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
వరల్డ్ కప్ 2023కి సర్వం సిద్ధమవుతోంది. వార్మప్ మ్యాచులతో జట్లు ఫామ్ లోకి వస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల మీద దృష్టి సారిస్తున్నారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా అన్నీ జట్లు కృషి చేస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ అనగానే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ జట్లు అని కొన్ని ఉంటాయి. వాటిలో పాకిస్తాన్ పేరు కూడా వినిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గానే పాక్ జట్టు ఇండియాలో అడుగుపెట్టింది. కానీ, వాళ్ల క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా […]
టాలీవుడ్ హాస్య నటుల్లో ఒకరు అల్లు రామలింగయ్య. తొలి తరం సినిమాల్లో మంచి హాస్య చతురతను ప్రదర్శించి, అందరిని కితకితలు పెట్టించారు. చనిపోయేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో అనేక పాత్రలు పోషించి మెప్పించారు. 2004లో తన 81 ఏళ్ల ప్రాయంలో వృద్దాప్య సమస్యలతో మరణించారు. ఆయన నుండి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అల్లు అరవింద్. నిర్మాతగా ఎనలేని స్టార్ డమ్ సంపాదించారు. ఆయన కుమార్తె.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ […]
విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తనకు ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అతడి చేసిన పనికి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో అప్రమత్తమై భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని అతడికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా సరే అతగాడి తీరు మాత్రం మారలేదు. ఇక విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. విమానంలోకి వెళ్లిన పోలీసులు వింతగా ప్రవర్తించిన ప్రయాణికుడిని […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలో పర్యటించారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి నేరుగా మహబూబ్ నగర్ చేరుకొన్నారు. అమిస్తాపూర్ లోని ఐటీఐ కాలేజీ మైదానంలో ప్రజాగర్జన పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అంతేకాక తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డును ఏర్పాటు […]
ఒత్తైన కురులు, చంపలు చారేసి కళ్లు, ఒద్దికైన రూపం ఆ నటి సొంతం. ఇక యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇర్రగదీస్తుంది. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారు కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో తెలుగు వాకిట్లోకి అడుగుపెట్టిన ఈ మాలీవుడ్ కుట్టీ..అనతి కాలంలో మంచి పేరు తెచ్చుకుంది. శర్వానంద్, రామ్, శ్రీ విష్ణు, నాని, సాయి ధరమ్ తేజ్, నితిన్, వంటి యంగ్ టాలెంట్స్ పక్కన నటించిన ఆమె ఇప్పుడు మరో యంగ్ సంచలనం సిద్దు జొన్నలగడ్డతో […]