పాము కాటు వేస్తే మనిషి చనిపోవడం చాలాసార్లు విని ఉంటారు.. చూసి ఉంటారు.. కానీ మనిషిని కాటేసిన కొద్దిసేపటికే పాము చనిపోవడం చూశారా ? ఇలాంటి సన్నివేశం వినయ విధేయ రామ సినిమాలో కనిపిస్తోంది. అది రీల్. కానీ.. రియల్ గానే అలాంటి ఘటన జరిగింది. ఓ బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే ఆ పాము చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వింత ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు […]
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక సెల్ఫీ వైరల్ అవుతుంది. రెండు వేర్వేరు రైళ్లలో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ అది. అయితే ఇందులో స్పెషల్ ఏముంది అని ఆలోచిస్తున్నారా? ఈ సెల్ఫీలో ఉన్న వారిద్దరూ తండ్రీకొడుకులు. తండ్రి ఎప్పట్నుంచో రైల్వే గార్డుగా పని చేస్తుండగా ఇటీవలే అతని కొడుకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా ఉద్యోగంలో చేరాడు. ఇద్దరూ చేసేది రైల్వే ఉద్యోగమే అయినా డ్యూటీలు వేరు, వారి హోదాలు వేరు. ఒక్కొక్కరు ఒక్కో […]
ఒక ఆవుకు చికిత్స చేసేందుకు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఏడుగురు వెటర్నరీ వైద్యుల బృందాన్ని నియమించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా మెజిస్ట్రేట్ అపూర్వ దూబేకు చెందిన ఆవుకు చికిత్స చేసేందుకు..రోజుకొక వైద్యుడి చొప్పున వారానికి ఏకంగా ఏడుగురు వెటర్నరీ వైద్యులను నియమించడం సంచలనమైంది. అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలిసిన జిల్లా అధికారులు దానిని కుట్ర గా భావించారు. జూన్ 9వ తేదీన ఈ […]
ఇది సినిమాటిక్ గా కనిపించే దొంగతనం. కాకపోతే అంతా ఒరిజినల్. చాలా రిస్కీ. రైలు నదిపై బ్రిడ్జ్ దాటుతోంది. ఇద్దరు కుర్రోళ్లు రైలు తలుపు దగ్గర కూర్చున్నారు. ఓ కుర్రాడి ఫోన్ చూస్తున్నాడు. అదికాస్తా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మాయం. అలాగని ఫోన్ నదిలో పడిపోలేదు. బ్రిడ్జి మీదున్న ఓ దొంగ… రెప్పపాటులో వేగంగా వెళ్తున్న రైలులోని ఫోన్ కొట్టేశాడు. అతను బ్రిడ్జి రెయిలింగ్ మీదనున్నాడు. స్పైడర్ మ్యాన్‌లా వేలాడుతూ, ప్రయాణికుడి చేతిలోని ఫోన్ లాగేశాడు. అంతే […]
మనం పిల్లలతో కలిసి బొమ్మల షాపుకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు అనుకోకుండా బొమ్మల్ని పగలగొడుతూ ఉండే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంఘటనలో ఒక బొమ్మల షాపులో అనుకోకుండా చిన్న పిల్లోడు ఓ బొమ్మని పగలగొట్టడంతో అతని తండ్రి 3.32 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాంకాంగ్ మోంగ్ కోక్‌లోని ఓ డిజైనర్ బొమ్మల దుకాణానికి చెంగ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులతో […]
నిండు గర్భిణి, ప్రసవానికి ఇంకా సమయం ఉంది. అందుకే విమానమెక్కింది. ఆమెకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఆతర్వాతే పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మరి ఏం జరిగింది? అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ చెందిన ఓ విమానం డెన్వర్ నుంచి ఒర్లాండో బయలుదేరింది. ఇందులో షకేరియ మార్టిన్ అనే మహిళా ప్రయాణికురాలు ఉంది. ఈమె నిండు గర్భిణీ. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఆమెకు పురిటి నొప్పులు స్ట్రాట్ అయ్యాయి. ఏం చేయాలి? ప్రయాణీకుల్లో ఎవరైనా […]
స్కూల్ అయినా..కాలేజీ అయినా ఆయా సబ్జెక్టులు ఆయా పిరియడ్స్ లో బోధిస్తుంటారు మాస్టార్లు. కానీ ఒకే క్లాసులో ఒకేసారి రెండు సబ్జెక్టుల్ని చెప్పటం రాయటం విన్నారా? బహుశా అలా ఎక్కడా ఉండదు. అలా చస్తే ఏ సబ్జెక్టు ఎవ్వరికి అర్థం కాదు. పోనీ కనీసం పాఠాలు బోధించేవారికైనా ఆ క్లారిటీ ఉంటుందా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. అటువంటిది ఇక విద్యార్ధులకు ఏమి అర్థం అవుతుంది చెప్పండి..కానీ పాపం కానీ బీహార్ రాష్ట్రం కతిహార్ లో ఓ స్కూల్ […]
Bihar : ప్రజా ప్రతినిధులంటే హుందాగా ఉండాలి. కాస్త సరదాగా ఉన్నా ఫరవాలేదు. కానీ నలుగురిలో స్టేజీలెక్కి పిచ్చి గంతులు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓచోట పెళ్లికి వెళ్లిన ఓ ఎమ్మెల్యేగారు..స్టేజీపై ఓ డ్యాన్సర్ డ్యాన్స్ వేస్తుంటే చూసి ఆగలేకపోయారు. అంతే నేను కూడా నీతో కలిసి చిందులేస్తా అంటూ స్టేజీ ఎక్కేశాడు. ఆయనగారి వేసిన చిందుల్ని చూసి సీఎం పిచ్చ క్లాసు పీకారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..అంటే. బీహార్ లోని భాగల్ పూర్ నియోజకవర్గం […]
యూట్యూబర్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య రగడ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్. ప్రాంక్ వీడియోల పేరుతో, అమ్మాయిలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నాడంటూ, కరాటే కళ్యాణి అతడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి అతనుకూడా బదులివ్వడంతో గొడవ కాస్తా ముదిరింది. ఇద్దరూ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఒకప్పుడు కరాటే కళ్యాణికూడా వ్యాంప్ పాత్రలు పోషించింది. నేను చేస్తే తప్పు. ఆమె చేస్తే తప్పుకాదా అని కళ్యాణి వీడియోలను చూపిస్తూ శ్రీకాంత్ […]
టాలీవుడ్ నటి కరాటే కల్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి లు గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కరాటే కల్యాణితో పాటు.. కొందరు శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ చితకబాదారు. శ్రీకాంత్ రెడ్డి సోషల్ మీడియాలో వల్గర్ వీడియోలు పోస్టు చేస్తున్నాడని, అమ్మాయిలు, ఆంటీలంటూ, వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడటం, బూతులు మాట్లాడుతూ.. ఫ్రాంక్ వీడియోలు తీసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూట్యూబ్ లో […]