iDreamPost
android-app
ios-app

న్యూ*డ్ వీడియోలు, ఫోటోలు.. పరారీలో హర్ష సాయి

  • Published Sep 25, 2024 | 8:46 AM Updated Updated Sep 25, 2024 | 11:53 AM

Harsha Sai: యూట్యూబర్ స్టార్ హర్ష సాయిపై తాజాగా ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అతని పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తాజాగా ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Harsha Sai: యూట్యూబర్ స్టార్ హర్ష సాయిపై తాజాగా ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అతని పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తాజాగా ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

  • Published Sep 25, 2024 | 8:46 AMUpdated Sep 25, 2024 | 11:53 AM
న్యూ*డ్ వీడియోలు, ఫోటోలు.. పరారీలో హర్ష సాయి

సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. యూట్యూబ్ ద్వారా సెన్సేషన్ అవ్వడమే కాకుండా.. పేదలకు సాయం చేస్తూ దాన కర్ణుడిగా బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి. ఈ క్రమంలోనే.. హర్ష సాయికి సోషల్ మీడియాలో హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ను సంపాదించుకున్నాడు.  అయితే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌  గా బాగా ఫేమస్ అయిన హర్ష సాయిపై గత కొన్ని రోజులు క్రితం బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మొన్నటి వరకు హర్ష సాయి పేరు నెట్టింట తెగ మారు మోగిపోయిన విషయం తెలిసిందే..

అయితే తాజాగా మరోసారి హర్ష సాయి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సోషల్ మీడియా స్టార్ పై ఓ యువతి తాజాగా చీటింగ్ కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో రూ. 2 కోట్ల వరకు వసూల్ చేశాడని ఆమె నిన్న మంగళవారం రాత్రి నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. తనపై అత్యాచారానకి పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇక హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా హర్ష సాయి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు అతనిపై 376(2), 376ఎన్, 354 పలు సెక్షన్ల కింద అతని పై అత్యాచార కేసు నమోదు చేశారు. అంతేాకాకుండా.. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు బాధిత యువతికి కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించేందుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత యువతిపై హర్ష సాయి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.  తనపై లైంగిక దాడి జరుపుతూనే.. తన న*గ్న ఫోటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపిస్తూ బెదరిస్తున్నాడని తన కంప్లైంట్ లో పేర్కొంది.

ఇక  ఆ న*గ్న ఫోటోలు, వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ప్రస్తుతం హర్ష సాయిపై బాధిత యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అలాగే పోలీసులు కూడా యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్షసాయికి పలుమార్లు ఫోన్ చేశారు. కానీ, అతని ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా.. హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరి, హర్షసాయి కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş