సైరా తర్వాత ఏ సినిమా రిలీజ్ కాకపోయినా వరస బెట్టి షూటింగులు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి రెండు మూడేళ్ళ పాటు బిజీగా ఉండేలా ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం చూస్తున్న సంగతే. యూత్ హీరోల కంటే వేగంగా అనౌన్స్ మెంట్లు, చిత్రీకరణలు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది స్టార్ట్ అవ్వాల్సినవి ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్నాయి. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో డివివి దానయ్య ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి గాను […]
నిన్న సాయంత్రం డివివి దానయ్య నిర్మాతగా చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. మూడు సినిమాలు సెట్ల మీద ఉండగా నాలుగోది ప్రకటించేయడం ఇటీవలి కాలంలో ఏ స్టార్ హీరో వల్ల కాలేదు. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి ఈ లిస్టులోకి రాదు కానీ దానికీ కొన్ని రీ షూట్లు జరుగుతున్నాయని అందులో చిరు పాల్గొంటున్నారని ఫిలిం నగర్ టాక్. భీష్మ సూపర్ హిట్ […]
ఇండస్ట్రీలో త్వరగా అవకాశాలు రావాలన్నా హీరోలు క్యూ కట్టాలన్నా దర్శకులకు సక్సెస్ ఒక్కటే కొలమానం. అది సాధిస్తే చాలు ఖాళీగా కూర్చునే అవసరం లేనంతగా ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ కొందరి విషయంలో మాత్రం ఇది విచిత్రంగా ఉంటుంది. ఛలోతో నాగ శౌర్య కెరీర్ లోనే ఏకైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా భీష్మతోనూ అదే ఫీట్ సాధించాడు. గత ఏడాది రిలీజై నితిన్ కు బిగ్గెస్ట్ హిట్ […]
ఛలో రూపంలో డెబ్యూతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మ కూడా అంతే స్థాయిలో హిట్ కావడంతో ఇతని ఆనందం మాములుగా లేదు. నిన్న మెగాస్టార్ స్పెషల్ గా షో వేయించుకుని మరీ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించడం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెట్టుబడి-రాబడి-టాక్ లెక్కల్లో అల వైకుంఠపురములో తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ భీష్మకే వచ్చిందన్నది ట్రేడ్ మాట. ఇదిలా ఉండగా అన్ని సవ్యంగా కుదిరితే వెంకీ […]
గత వారం విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన భీష్మ ఊహించినట్టే నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా మారింది. మొదటి వీకెండ్ కే పెట్టుబడిని ఇచ్చేసిన భీష్మతో ఇప్పుడొచ్చేవన్నీ లాభాలే. ఫస్ట్ వీకెండ్ కి 23 కోట్ల 51 లక్షల షేర్ రాబట్టి ఇంకా స్ట్రాంగ్ గానే రన్ అవుతోంది. నైజామ్ లో అత్యధికంగా 7 కోట్ల 50 లక్షల షేర్ తో మీడియం రేంజ్ హీరోల్లో నితిన్ కొత్త మార్క్ […]
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ ని అనుకూలంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి 14 కోట్ల 59 లక్షల షేర్ ఇచ్చిన భీష్మ రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకొని ఆపై అంతా లాభాలు ఇచ్చేలా ఉన్నాడు. రైతులను ప్రోత్సహించే ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ యూత్ ఫామిలీస్ మెచ్చేలా కామెడీ యాక్షన్ […]
ఇంకో నాలుగు రోజుల్లో నితిన్ భీష్మ వస్తోంది. ఇప్పటికే టీజర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ ఉంది. ఛలోతోనే తన టాలెంట్ రుజువు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోనూ గత నెల రోజులకు పైగా సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పడలేదు. ఒకదాన్ని మించి మరొకటి బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో భీష్మ బాగుంది అనే టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు వస్తాయి. రష్మిక […]
గత ఏడాది అసలే సినిమా లేకుండా అభిమానులను నిరాశపరిచిన నితిన్ వచ్చే వారం 21న భీష్మగా రానున్నాడు. ఇప్పటికే టీజర్ అంచనాలు రేకెత్తించగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఆడియో సింగిల్స్ బాగానే బజ్ తెచ్చుకుంటున్నాయి. ఛలో ఫేమ్ మహతి స్వరసాగర్ మరో సారి క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. మణిశర్మ వారసుడైనప్పటికీ స్లోగా వెళ్తున్న మహతికి ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. దర్శకుడు వెంకీ కుడుముల దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ […]
మనకు భీష్మ అనగానే గుర్తొచ్చేది తెల్లబడిన ఒత్తైన జుట్టు వృద్ధాప్యం నిండిన దేహంతో ఉండే మహాభారత గాధలోని యోధుడు. సినిమాల్లో టీవీ సీరియల్స్ లో అలాగే చూడటం అలవాటు కావడంతో భీష్మ యూత్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఎవరికి క్లారిటీ లేదు. అది కనుక్కోవడం జరిగే పని కాదు కాని నితిన్ రూపంలో మాడరన్ భీష్ముడు రాబోతున్నాడు. ఛలోతో డెబ్యుతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన్న జంటగా రూపొందుతున్న భీష్మ […]