Swetha
రష్మిక మందన వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఒక సినిమా తర్వాత మరొక సినిమా వస్తూనే ఉంది. రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ కు రెడీ ఉంది. ఇక అది కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఒకటి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో రానుంది రష్మిక

రష్మిక మందన వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఒక సినిమా తర్వాత మరొక సినిమా వస్తూనే ఉంది. రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ కు రెడీ ఉంది. ఇక అది కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఒకటి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో రానుంది రష్మిక. బాలీవుడ్ లో కొత్త జోష్ ని తీసుకుని వచ్చిన హర్రర్ కామిడి యూనివర్స్ గురించి తెలిసిందే . ఈ యూనివర్స్ నుంచి స్త్రీ, భేడియా, ముంజ్య, స్త్రీ 2 లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించిన సంగతి తెలియనిది కాదు.
ఇప్పుడు ఇదే యూనివర్స్ నుంచి రష్మిక లీడ్ రోల్ లో ‘థామా’ అనే మూవీ రాబోతుంది. రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న సినిమా ఇది. తాజాగా దీనికి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రష్మిక కొత్త గెటప్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. రష్మిక ఇప్పటివరకు ఇలాంటి రోల్ లో నటించింది లేదు.. హర్రర్ టచ్ లో కనిపించడం ఇదే మొదటి సారి. ఈ సినిమాను ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.