Swetha
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా మూవీ.. ఇంకొక్క రోజులో థియేటర్స్ లోకి రానుంది. అనుపమ నుంచి వస్తున్న మొదటి ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇది. దీనితో సినిమాను జనాల్లో రిజిస్టర్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తుంది అనుపమ

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా మూవీ.. ఇంకొక్క రోజులో థియేటర్స్ లోకి రానుంది. అనుపమ నుంచి వస్తున్న మొదటి ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇది. దీనితో సినిమాను జనాల్లో రిజిస్టర్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తుంది అనుపమ. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. ఒకవేళ మొదటి షో కి కనుక పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ లో డౌట్ ఉండదు. ఎలాగూ ఈ వారం సినిమాకు పోటీగా మరే సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి.. ఒక రెండు వారాలు మంచి స్పేస్ దొరికినట్టే.
ఇక మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికొస్తే.. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఆల్రెడీ మూవీకి సంబందించిన స్పెషల్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. వాటికి పాజిటివ్ రివ్యూలో ఏ వస్తున్నట్లు టాక్. సో ఇక రిలీజ్ తర్వాత మూవీ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటిటి రిలీజ్ డేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.