iDreamPost
android-app
ios-app

ప్రమోషన్స్ కూడా ఎపిక్ గానే ఉండేలా ఉన్నాయి

  • Published Aug 19, 2025 | 4:33 PM Updated Updated Aug 19, 2025 | 4:33 PM

రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ఇక అసలు అది ఎవరు ఊహించని రేంజ్ లో ఉంటుందని అంతా ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు. స్పెషల్ గా రాజమౌళి ఏమి ప్లాన్ చేయకపోయినా సరే ఆటోమాటిక్ గా సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ఇక అసలు అది ఎవరు ఊహించని రేంజ్ లో ఉంటుందని అంతా ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు. స్పెషల్ గా రాజమౌళి ఏమి ప్లాన్ చేయకపోయినా సరే ఆటోమాటిక్ గా సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

  • Published Aug 19, 2025 | 4:33 PMUpdated Aug 19, 2025 | 4:33 PM
ప్రమోషన్స్ కూడా ఎపిక్ గానే ఉండేలా ఉన్నాయి

రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ఇక అసలు అది ఎవరు ఊహించని రేంజ్ లో ఉంటుందని అంతా ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు. స్పెషల్ గా రాజమౌళి ఏమి ప్లాన్ చేయకపోయినా సరే ఆటోమాటిక్ గా సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. బాహుబలి 1 , బాహుబలి 2 రెండు పార్ట్శ్ ను కలిపి సింగల్ పార్ట్ గా.. కొన్ని ఎక్సక్లూజివ్ సీన్స్ ను యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు ప్రమోషన్స్ విషయానికొస్తే.. రీసెంట్ గా ప్రభాసి , రానాలతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూని షూట్ చేశారట. అనుష్క కూడా ఇందులో పార్టిసిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ప్రస్తుతం అనుష్క సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోయే ఘాటీ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దానిలో భాగంగా ఈ ఇంటర్వ్యూని కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక సెప్టెంబర్ లో రమ్యకృష్ణ , తమన్నా , సత్యరాజ్ , నాజర్ ల తో కూడా స్పెషల్ ఈవెంట్ లు , ఇంటర్వ్యూలు ఉండనున్నాయని సమాచారం.

అసలు ఒక రీరిలీజ్ కు ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ ఉండడం ఇదే మొదటిసారేమో. ప్రస్తుతం రాజమౌళి SSMB 29 షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరికిన తర్వాత అక్టోబర్ నుంచి స్వయంగా రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయనున్నారని టాక్. అసలు ఒక సినిమాను మార్కెటింగ్ చేయడంలో రాజమౌళిని మించిన వారు ఎవరు ఉండరు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి, మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.