iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో 27 సినిమాలు.. వాటిలో ఆ 2 !

  • Published Aug 25, 2025 | 11:04 AM Updated Updated Aug 25, 2025 | 11:04 AM

మరోవారం వచ్చేసింది.. పైగా ఈ వారం వినాయకచవితి కూడా ఉంది. కాబట్టి ఓటిటిలో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఓటిటి లవర్స్. అటు థియేటర్స్ లో కూడా ప్రస్తుతానికి చెప్పుకోదగిన సినిమాలు అయితే ఏమి లేవు. సుందరకాండ , త్రిబాణధారి బార్బరిక్ , అర్జున్ చక్రవర్తి , కన్యాకుమారి లాంటి సినిమాలు వస్తున్నాయి.

మరోవారం వచ్చేసింది.. పైగా ఈ వారం వినాయకచవితి కూడా ఉంది. కాబట్టి ఓటిటిలో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఓటిటి లవర్స్. అటు థియేటర్స్ లో కూడా ప్రస్తుతానికి చెప్పుకోదగిన సినిమాలు అయితే ఏమి లేవు. సుందరకాండ , త్రిబాణధారి బార్బరిక్ , అర్జున్ చక్రవర్తి , కన్యాకుమారి లాంటి సినిమాలు వస్తున్నాయి.

  • Published Aug 25, 2025 | 11:04 AMUpdated Aug 25, 2025 | 11:04 AM
ఈ వారం OTTలో 27 సినిమాలు.. వాటిలో ఆ 2 !

మరోవారం వచ్చేసింది.. పైగా ఈ వారం వినాయకచవితి కూడా ఉంది. కాబట్టి ఓటిటిలో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఓటిటి లవర్స్. అటు థియేటర్స్ లో కూడా ప్రస్తుతానికి చెప్పుకోదగిన సినిమాలు అయితే ఏమి లేవు. సుందరకాండ , త్రిబాణధారి బార్బరిక్ , అర్జున్ చక్రవర్తి , కన్యాకుమారి లాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క సినిమాకు కూడా చెప్పుకోదగిన బజ్ లేదు. మరి ఈ వారం ఓటిటి లో ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 26

క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) – ఆగస్టు 27

కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 27

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 28

ద థర్స్‌డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 28

మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) – ఆగస్టు 29

టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 29

అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 29

కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – ఆగస్టు 30

అమెజాన్ ప్రైమ్ :

సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) – ఆగస్టు 29

హాట్‌స్టార్ :

మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఆగస్టు 25

పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) – ఆగస్టు 26

థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 27

డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 28

మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 28

హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29

రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – ఆగస్టు 29

సన్ నెక్స్ట్ :

మాయకూతు (తమిళ సినిమా) – ఆగస్టు 27

గెవి (తమిళ మూవీ) – ఆగస్టు 27

జీ5 :

సోదా (కన్నడ సిరీస్) – ఆగస్టు 29

సోనీ లివ్ :

సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) – ఆగస్టు 29

ఆహా :

ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) – ఆగస్టు 29

లయన్స్ గేట్ ప్లే :

బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 29

ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29

ఆపిల్ ప్లస్ టీవీ :

క్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29

షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29

ఎమ్ఎక్స్ ప్లేయర్ :

హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) – ఆగస్టు 27

వీటిలో రాంబో ఇన్ లవ్ , అబిగైల్ లాంటి రెండు సినిమాలు మాత్రమే తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.