iDreamPost
android-app
ios-app

ట్రోల్స్ కి రష్మిక వెరైటీ సమాధానం! వైరల్ అవుతున్న పోస్ట్!

  • Author ajaykrishna Updated - 08:27 AM, Thu - 13 July 23
  • Author ajaykrishna Updated - 08:27 AM, Thu - 13 July 23
ట్రోల్స్ కి రష్మిక వెరైటీ సమాధానం! వైరల్ అవుతున్న పోస్ట్!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఇండియా వైడ్ క్రేజీ బ్యూటీ అయిపోయింది. అప్పటికే సక్సెస్ లలో ఉన్న అమ్మడికి పుష్ప సక్సెస్.. అవకాశాలకు మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. షూటింగ్స్ లోనైనా.. మీడియా మీటింగ్స్ లోనైనా ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపించే రష్మిక.. లైఫ్ లో స్టార్డమ్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తోంది. తన కెరీర్.. పర్సనల్ లైఫ్ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోని ఈ బ్యూటీ.. రియాక్ట్ అయితే మాత్రం గట్టిగానే అవుతుంది. అందులోనూ విజయ్ దేవరకొండతో లవ్ రూమర్స్ ఎప్పుడూ ఉండేవే. విజయ్ తో రిలేషన్ షిప్ పై ఓసారి ఫ్రెండ్ అంటుంది.. ఇంకోసారి సమాధానం చెప్పకుండా దాటేస్తుంది.

ఈ క్రమంలో రష్మిక చేతిలో ఉన్న ప్రెజెంట్ సినిమాల గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో.. అటు ఇండస్ట్రీ వర్గాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రష్మిక కొత్తగా పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోఫాలో కూర్చొని నోటికి. చేతులు అడ్డంగా పెట్టుకొని నవ్వు ఆపుకుంటూ.. ‘చాలా జనరల్ విషయాలకు ఇదే నా సమాధానం’ అంటూ కాప్షన్ జోడించింది. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ గా మారింది. అయితే.. రష్మిక పోస్ట్ పై చర్చలు మొదలయ్యాయి. రష్మిక ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టి ఉంటుంది? ఒకవేళ ప్రెజెంట్ వినిపిస్తున్న ట్రోల్స్ పైనేనే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. రష్మిక ప్రస్తుతం `పుష్ప2` సినిమాతో పాటు `రెయిన్‌ బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం చేస్తుంది. నితిన్‌ – వెంకీ కుడుముల కాంబోలో మరో సినిమా.. హిందీలో రణబీర్ కపూర్ తో ‘యానిమల్‌` సినిమాలతో పాటు కొత్తగా మరో రెండు సినిమాలు ఓకే చేసిందనే టాక్. అయితే.. ముందు ఓకే చేసిన సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నితిన్‌ – వెంకీ కుడుముల ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకుందని అంటున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనిపై మేకర్స్ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆ విషయాన్నీ ఉద్దేశిస్తూనే రష్మిక ఈ పోస్ట్ పెట్టిందా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. మరి రష్మిక పోస్ట్ పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommarsbahis girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet