Swetha
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా విస్తరిస్తుందో తెలియనిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలోను బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో దీని వాడకం బాగా పెరిగిపోయింది. ఎంతో మంది ఆలోచనలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోస్తుంది.

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా విస్తరిస్తుందో తెలియనిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలోను బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో దీని వాడకం బాగా పెరిగిపోయింది. ఎంతో మంది ఆలోచనలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా షార్ట్ ఫిలిమ్స్ , చిన్న చిన్న వీడియో గ్లిమ్ప్స్ అన్నీ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించే చేస్తున్నారు. అలాగే ఈ మధ్య వచ్చిన మహావతారా నరసింహ యానిమేటెడ్ వెర్షన్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో తెలియనిది కాదు.
ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ కంప్లీట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మూవీ ఒకటి రానుంది. అది కూడా హనుమంతుని పై తెరకెక్కించినట్టు కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు “చిరంజీవి హనుమాన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది హనుమాన్ జయంతి సంధర్బంగా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.