Swetha
ఓటిటి లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో చాలా కొన్ని మాత్రమే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తూ ఉంటాయి. ఇక మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా మెప్పిస్తాయో తెలియంది కాదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో మలయాళ సినిమా కొత్తగా ఓటిటి లో సందడి చేస్తుంది

ఓటిటి లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో చాలా కొన్ని మాత్రమే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తూ ఉంటాయి. ఇక మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా మెప్పిస్తాయో తెలియంది కాదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో మలయాళ సినిమా కొత్తగా ఓటిటి లో సందడి చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కథ ఏంటి అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో క్రిస్ట్రో జేవియర్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఊరిలో మంచి పోలీస్ గా పేరు ఉంటుంది. అలాగే కాలేజీ పిల్లలకు ఫ్రీ గా ట్యూషన్స్ కూడా చెబుతూ ఉంటాడు. అయితే అక్కడే ట్యూషన్స్ చెప్పే నిమిష తో అతనికి పోటీ ఎదురౌతుంది. ఆమె దగ్గరకు వచ్చే పిల్లలు అంతా క్రిస్ట్రో దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో క్రిస్ట్రో దగ్గరకు వచ్చే ఆర్య అనే అమ్మాయికి వివేక్ అనే అతని వలన వేధింపులు ఎదురౌతాయి. అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ఈ సినిమా మొత్తం చూడాల్సిందే.
ఈ సినిమా పేరు సూత్రకావ్యం. ఇదొక డిఫరెంట్ కామిడి సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఈటివి విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కానీ “ప్రతి కుటుంబం ఓ రహస్యాన్ని దాచి పెడుతుంది.. కానీ నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుంది? సూత్రవాక్యం ఇప్పుడు కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. కాబట్టి అసలు మిస్ చేయకుండా ఈ సినిమా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.