Swetha
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాలకు ఇంత క్రేజ్ ఉంటుందని.. మహావతారా నరసింహ మూవీ నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని వారాలు అయినా కూడా ఇంకా థియేటర్ లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఉంది. అసలు ఈ సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు.

ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాలకు ఇంత క్రేజ్ ఉంటుందని.. మహావతారా నరసింహ మూవీ నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని వారాలు అయినా కూడా ఇంకా థియేటర్ లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఉంది. అసలు ఈ సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. థియేటర్లోకి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు ఈ యానిమేషన్ సినిమా చూడడానికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రేజ్ లో ఈ మూవీ ఫ్రాంచైజ్ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
ఆల్రెడీ మహావతారా నరసింహ మూవీ అనౌన్స్ చేసినప్పుడే.. ఒకేసారి ఏడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహావతార్ నరసింహ తర్వాత వచ్చే నెక్స్ట్ మూవీ “మహావతార్ పరశురామ”. పురాణాలలో భయంకర వీరుడిగా నిలిచిన పరశురాముడి కథను యానిమేషన్ రూపంలో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. మొదటి పార్ట్ కు ఈ రేంజ్ లో హైప్ రావడంతో నెక్స్ట్ మూవీ మీద కూడా ఇంకాస్త బజ్ పెరిగిపోయింది. నవంబర్ లోనే ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నారట.
విజువల్స్ , యాక్షన్ సిక్వెన్స్ , టెక్నీకల్ వర్క్ , విఎఫ్ఎక్స్ విషయంలో ఈసారి ఇంకాస్త జాగ్రత్తలు వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎలా డిజైన్ చేస్తారో.. ఏ రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.