అదేంటో ఒక్కోసారి ఫ్లాప్ దర్శకులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. కానీ కొందరు దర్శకులకు మాత్రం హిట్లు ఇచ్చినా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవకాశం వచ్చినా ఆలస్యమవ్వడమో, ఆగిపోవడమో జరిగిపోతుంటాయి. టాలీవుడ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి అలాగే ఉంది. హిట్ ఇచ్చినా అవకాశం అంత తేలికగా రాదు, వచ్చినా అది పూర్తవుతుందో లేదో తెలీదు అన్నట్లుగా ఆయన కెరీర్ సాగుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటిదాకా మూడు సినిమాలు రాగా.. మూడూ కూడా […]
ఎంతటి దర్శకుడికైనా ఒక ఘోర పరాజయం తర్వాత మరో అవకాశం రావడం అంత సులభం కాదు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ చేయబోయే సినిమా ఆగిపోతుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దర్శకుడు కెరియర్ పై ఫ్లాఫ్ అంతటి ప్రభావం చూపుతుంది. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మాత్రం.. భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోపీచంద్ […]
ఇంకా నెల రోజులు ఉండగానే సంక్రాంతి వేడి మాములుగా రాజుకోవడం లేదు. ఆల్రెడీ ప్రకటించిన వాటికే థియేటర్లు ఎలా సర్దాలో అర్థం కాక బయ్యర్లు తలలు పట్టుకుంటే వరసబెట్టి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినవాటిలో మొదటిది జనవరి 11న రాబోతున్న అజిత్ తెగింపు. ప్రమోషన్లు చేయకపోయినా పోస్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూ ఒకేసారి పబ్లిసిటీ పెంచబోతున్నారు. 12న బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు నువ్వా నేనాని తలపడుతున్నాయి. మరుసటి రోజు 13న చిరంజీవి […]
ఊహించని విధంగా 2023 సంక్రాంతి రేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపులతో ఇప్పటికే పోటీ విపరీతంగా ఉండగా ఇప్పుడో చిన్న సినిమా బరిలో దిగేందుకు రెడీ అవుతోందని ఫిలిం నగర్ టాక్. సంతోష్ శోభన్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ తో యువి క్రియేషన్స్ రూపొందించిన కళ్యాణం కమనీయంని పండగకే తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఫెస్టివల్ మూవీస్ కోసం ఎగ్జిబిటర్లు […]
ప్రభాస్ సన్నిహితులచే స్థాపించబడి కేవలం ప్రభాస్, ఆయన సన్నిహితులతోనే సినిమాలు చేస్తూ వస్తోంది యూవీ ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ క్రమంలో ఈ సంస్థపై జీఎస్టీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ సంస్థ మీద జీఎస్టీ అధికారులు రైడ్స్ జరిపిన విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ అధికారులు భావిస్తూ మంగళవారం […]
యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్.. బాహుబలి సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి ప్రభాస్ చెల్లెలికి స్విగ్గీతో చేదు అనుభవం ఎదురైందట. ప్రభాస్ చెల్లెలు ప్రసీద తాజాగా స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. స్విగ్గీ నుంచి తనకు చేదు అనుభవం అయిందని పోస్ట్ లో పేర్కొంది. స్విగ్గీ నుంచి క్వాలిటీ లేని ఫుడ్ డెలివరీ అయ్యిందని.. దీనిపై ఫిర్యాదు చేస్తే వాళ్లు […]
ఒకప్పుడు వరస సినిమాలతో దూసుకుపోయి భాగమతి, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయిపోయిన అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతనికి జోడినా లేక మరేదైనా ముఖ్యమైన పాత్రా అనే వివరాలు బయటికి రాలేదు కానీ కొన్ని ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. అందులో మొదటిది అనుష్క ఇందులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చెఫ్ గా నటిస్తోందట. ఏదో ఆషామాషీ వంటలు చేయడం కాకుండా వరల్డ్ వైడ్ గా […]
ప్రస్తుతం కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడి ఖాళీగా ఉన్న సినిమా ప్రేమికులు అభిమానులు భారీ చిత్రాల అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ ప్రభాస్ లాంటి నేషనల్ రేంజ్ హీరో అయితే ఇక చెప్పేదేముంది. ఇప్పుడు ఇదే ప్రభాస్ 20 నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి సంబంధించిన టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని ట్విట్టర్ లో డైరెక్టర్ ఇండియాకు కరోనా రావడానికి చాలా రోజుల ముందే […]
సాహో తర్వాత బాహుబలి తరహాలో ఎక్కువ రోజులు వెయిట్ చేయాలేమో అని దిగులు చెందుతున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దర్శకుడు రాధాకృష్ణ గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. తన దర్శకత్వంలో యువి క్రియేషన్స్, కృష్ణంరాజు గారి స్వంత సంస్థ గోపికృష్ణ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ఫస్ట్ లుక్ అతి త్వరలో విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించేశారు. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం అనుకున్న టైం కంటే త్వరగా తిరిగి […]
https://youtu.be/