iDreamPost
android-app
ios-app

స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్టు పెట్టిన ప్రభాస్ చెల్లెలు.. అసలేమైందో చూడండి !

  • Published Jun 05, 2022 | 12:17 PM Updated Updated Jun 05, 2022 | 12:17 PM
  • Published Jun 05, 2022 | 12:17 PMUpdated Jun 05, 2022 | 12:17 PM
స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్టు పెట్టిన ప్రభాస్ చెల్లెలు.. అసలేమైందో చూడండి !

యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్.. బాహుబలి సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి ప్రభాస్ చెల్లెలికి స్విగ్గీతో చేదు అనుభవం ఎదురైందట. ప్రభాస్ చెల్లెలు ప్రసీద తాజాగా స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. స్విగ్గీ నుంచి తనకు చేదు అనుభవం అయిందని పోస్ట్ లో పేర్కొంది. స్విగ్గీ నుంచి క్వాలిటీ లేని ఫుడ్ డెలివరీ అయ్యిందని.. దీనిపై ఫిర్యాదు చేస్తే వాళ్లు మాకు ఏమీ సంబంధం లేదేనేట్టుగా చేతులెత్తేశారని ప్రసీద పోస్ట్‌లో వివరించింది.

స్విగ్గీవాళ్లు ఫుడ్ ఆర్డర్ చేసిన చాలా సేపటికి గాని డెలివరీ చేయడంలేదని ప్రసీద తెలిపింది. టైం కి డెలివరీ ఇవ్వకపోవడం, డెలివరీ చేసే ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడంతో తను చాలా ఇబ్బంది పడినట్లు ప్రసీద రాసుకొచ్చింది. విదేశాల్లో చదువుకున్న ప్రసీద గత కొన్నేళ్ళుగా యూవీ క్రియేషన్స్‌లో చిత్ర నిర్మాణానికి చెందిన వ్యవహారాలను చూసుకుంటోంది. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన రాధే శ్యామ్ మూవీతో నిర్మాతగా మారింది. కానీ.. రాధేశ్యామ్ ఊహించిన అంచనాలను అందుకోలేక.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş