మన దేశానికి క్రికెట్ లో ధోని, కోహ్లీ కంటే ముందు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ఘనత గంగూలీదే. టీమిండియాకి ఎన్నో సేవలు అందించిన గంగూలీ ప్రస్తుతం BCCI ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూడా క్రికెట్ కి తన వంతు సేవలు అందిస్తున్నారు. అయితే గంగూలీ ఇవాళ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో గంగూలీ రాజకీయాల్లోకి రానున్నారా అనే సందేహం మరింత బలపడింది. గంగూలీ తాను చేసిన […]
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా రోజు రోజుకి దేశంలో ప్రబలిపోతుంది. భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులు కూడా తాజాగా ఈ వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. గంగూలీ అన్నయ్య స్నేహసిష్ భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్ సొకినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా స్నేహసిష్ యొక్క మోమిన్పూర్ ఇంటిలో పనివారికి కూడా ఈ వైరస్ సోకినట్టు […]
లాక్ డౌన్ వేళ సెలెబ్రెటీస్ సోషల్ మీడియా కేంద్రంగా గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. కీలక సంఘటనల వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన చారిత్రక విజయం గురించి మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో గుర్తు చేసుకున్నారు. కైఫ్ మాట్లాడుతూ “నాటి ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని భావించా. అప్పటికే నేను నిలదొక్కుకున్నాను. నువ్వు క్రీజులో […]