ఇప్పుడంతా ఓటిటి కాలం. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఆప్షన్ గా ఉండేవి. తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. కొనేళ్లు విసిడి డివిడిలు రాజ్యమేలాయి. వాటి వైభవం పూర్తిగా తగ్గిపోయాక ఇప్పుడా స్థానాన్ని డిజిటల్ కంపెనీను ఆక్రమించుకుంటున్నాయి. వినియోగదారుడి సౌకర్యమే లక్ష్యంగా ఇంటికే ఎంటర్ టైన్మెంట్ తీసుకొస్తున్న వీటి తాకిడి ఏ స్థాయిలో ఉందంటే కొత్త సినిమాలతో మొదలుపెట్టి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ దాకా అన్నీ వీటిలో చూసేంతగా జనాలు అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ […]
ఆ మధ్య నిర్మాతల మండలి ఇకపై ఏ సినిమా అయినా సరే థియేటర్ కు ఓటిటికి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటుందని కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఆగస్ట్ లో స్ట్రైక్ అయ్యాక జరుగుతున్న అగ్రిమెంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కానీ ఎవరు ముందు ఒప్పందాలు చేసుకున్నారో ఎవరు చేసుకోలేదో తెలియదు కానీ మరోవైపు డిజాస్టర్లు చాలా తక్కువ గ్యాప్ తో ఓటిటి క్యూ కట్టేస్తున్నాయి. ఈ నెల 3న విడుదలైన ‘ఫస్ట్ […]
అమెజాన్ ప్రైమ్ amazon prime లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బాగా నచ్చిన వారికి అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న The Lord of the Rings: The Rings of Power కచ్చితంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇది తెలుగులో రావడం ఎక్కువమంది ఆడియన్స్ కి నచ్చే విషయం. నెట్ ఫ్లిక్స్ netflix ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో పెద్దగా ఆకట్టుకొనే సినిమాలు, సీరీస్ లు లేవు. కాని ఫ్యామిలీ […]
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ రన్ రాలేని పరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లలేని ఆడియన్స్ ఓటిటి కోసం ఎదురు చూడటం సహజం. అందులోనూ ఇటీవలే టాలీవుడ్ సక్సెస్ రేట్ విపరీతంగా పెరగడంతో వాటిని ఎప్పుడెప్పుడు స్మార్ట్ స్క్రీన్ మీద చూద్దామాని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. ఓసారి ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం.దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అందమైన దృశ్య కావ్యం ”సీతారామం’ […]
ఆన్ లైన్ పైరసీలో సినిమాలు చూసేవారికి బాగా తెలిసున్న పేరు తమిళ్ రాకర్జ్. ఎన్నో ప్రభుత్వాలు ఎందరో హీరోలు దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినప్పటికీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. కొత్త మూవీ రిలీజైతే చాలు గంటల వ్యవధిలో దాని తాలూకు కెమెరా ప్రింట్లను తమ సైట్ లో అందుబాటులో ఉంచడం ఏళ్ళ తరబడి చేస్తూనే ఉన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని భాషల నిర్మాతలు దీని బారిన పడ్డ వాళ్లే. అయితే ఈ సైబర్ క్రైమ్ […]
కరోనా కాలంలో థియేటర్లు మూతబడినప్పుడు నిర్మాతల పాలిట ఓటిటిలు ఎంత పెద్ద కల్పతరువుగా వ్యవహరించాయో చూశాం. ఒకవేళ ఇవే లేకపోతే వి, నిశ్శబ్దం, జగమే తంత్రం లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు చవిచూసి నష్టాలు మిగిల్చేవి. ఒరేయ్ బుజ్జిగా లాంటి చిన్న చిత్రాలను సైతం ఇవి ఆదుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చేదు అనుభవాలు ఎదురుకున్న దృష్యా మీడియం రేంజ్ మూవీస్ కి సవాలక్ష కండీషన్లు పెడుతున్నాయి. […]
ఈ వారం స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో, కొన్ని ఎగ్జైటింగ్ సినిమాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ర్యాన్ గోస్లింగ్ , ధనుష్ నటించిన ది గ్రే మ్యాన్ నుంచి, ఇండియన్ ప్రిడేటర్ వరకు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్లలో ఈ వీకెండ్ లో వాచ్ చేయడానికి ఏం సినిమాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయంటే..! ఇండియన్ ప్రిడేటర్: బుచర్ ఆఫ్ ఢిల్లీ : నెట్ఫ్లిక్స్ (Indian Predator: Butcher of Delhi : Netflix) […]
ఈ శుక్రవారం ఎఫ్3 థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ రిలీజుల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ ఎలా అయితే ఉంటారో ఓటిటి కంటెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నారు. అందుకే ఎవ్రి ఫ్రైడే రెండు వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ఏమోస్తున్నాయో చూద్దాం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం(ashoka vanamlo arjuna kalyanam) ఆహా(AHA)లో స్ట్రీమింగ్ కానుంది. కొద్దోగొప్పో మంచి టాకే వచ్చినప్పటికీ వసూళ్ల […]