iDreamPost
android-app
ios-app

మలయాళ స్పోర్ట్స్ డ్రామా OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jun 07, 2025 | 10:14 AM Updated Updated Jun 07, 2025 | 10:14 AM

మలయాళ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తాయో తెలియదు. కానీ ఓటిటి లో మాత్రం మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి. మలయాళ కథలలో ఉండే మ్యాజిక్ అలాంటిది. ఈ క్రమంలో మరో మలయాళ స్పోర్ట్స్ డ్రామా అలప్పుజ జింఖానా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

మలయాళ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తాయో తెలియదు. కానీ ఓటిటి లో మాత్రం మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి. మలయాళ కథలలో ఉండే మ్యాజిక్ అలాంటిది. ఈ క్రమంలో మరో మలయాళ స్పోర్ట్స్ డ్రామా అలప్పుజ జింఖానా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

  • Published Jun 07, 2025 | 10:14 AMUpdated Jun 07, 2025 | 10:14 AM
మలయాళ స్పోర్ట్స్ డ్రామా OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తాయో తెలియదు. కానీ ఓటిటి లో మాత్రం మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి. మలయాళ కథలలో ఉండే మ్యాజిక్ అలాంటిది. ఈ క్రమంలో మరో మలయాళ స్పోర్ట్స్ డ్రామా అలప్పుజ జింఖానా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళం బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. ఇక ఏప్రిల్ 25న తెలుగు తెరపై కూడా దర్శనం ఇచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. మరి ఈ సినిమా ఇప్పుడు ఏ ఓటిటి లోకి వచ్చింది. అసలు ఈ సినిమా కథేంటి అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే అల్లెపీకి చెందిన కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు. వారిలో ఒక అతను తప్ప మిగిలిన వారంతా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వడంతో డిగ్రీలో అడుగుపెట్టే అవకాశం కోల్పోతారు. అందుకని స్పోర్ట్స్ కోట ద్వారా అడ్మిషన్స్ సంపాదించుకోవాలని అనుకుంటారు. దానికోసం స్థానికంగా ఉన్న ‘అలప్పుజ జింఖానా’ అకాడమీలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. అక్కడ ఈ గ్యాంగ్‌కు ఆంటోనీ జోషువా కోచ్‌గా వ్యవహరిస్తాడు. అతడి శిక్షణలో.. స్థానిక బాక్సింగ్‌ పోటీల్లో గెలిచిన జోజో జాన్సన్‌ గ్యాంగ్‌.. ఆ తర్వాత కేరళ స్టేట్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతుంది. అయితే, ఎంతో ప్రొఫెషనల్‌ ఆటగాళ్లు పోటీపడే ఆ బాక్సింగ్‌లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఆ ప్రయాణంలో వాళ్లు ఏం నేర్చుకున్నారు?స్టేట్‌ బాక్సింగ్‌ పోటీల్లో గెలిచారా? అన్నది మిగిలిన కథ.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ సొంతం చేసుకోగా.. జూన్ 13 నుంచి సోనీలివ్ లో మలయాళం, తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటిటి లో ఈ మూవీని అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet