చిన్న పొజిషన్ తో అప్ కమింగ్ స్టేజిలో ఉన్న హీరోకు పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత రిలీజయ్యే సినిమాల మీద అంచనాల పరంగా ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. కాకపోతే దానికన్నా ముందు ఒప్పుకున్న వాటిలో పెరిగిన ఇమేజ్ కు తగ్గట్టు క్యారెక్టర్ లేకపోతే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఇది దాదాపు అందరికీ అనుభవమే. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ విడుదల కాని పాత సినిమాను తవ్వి తీసి మార్కెట్ చేసుకునే ప్రయత్నం […]
ఈ నెల 12న విడుదలై రవితేజ ఖిలాడీని ఓవర్ టేక్ చేసి మరీ విజయం సాధించిన చిన్న సినిమా డీజే టిల్లు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ఆహా వచ్చే నెల అంటే మార్చి 4న ప్రీమియర్ కు ప్లాన్ చేసింది. అఫీషియల్ గా ప్రకటించి ట్విట్టర్ లో చెప్పేశారు. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో థియేట్రికల్ రన్ లో ఉన్నడిజె టిల్లు భీమ్లా నాయక్ కు ముందే ఫైనల్ రన్ […]
మొన్న శనివారం విడుదలైన డీజే టిల్లు సౌండ్ బాక్సాఫీస్ వద్ద మాములుగా లేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద రేంజ్ లో వసూళ్లు రాబడుతున్న తీరు డిస్ట్రిబ్యూటర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఏ సెంటర్లలో దీని రచ్చ పీక్స్ లో ఉంది. నిన్నంతా హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలడాయి. ఖిలాడీ నెగటివ్ టాక్ టిల్లుకు చాలా ప్లస్ అయ్యింది. మొదటి రోజే 4 కోట్ల పైగా షేర్ రావడం చిన్న విషయం కాదు. ఒక్కోసారి మార్కెట్ […]
చిన్న సినిమానే అయినా అంచనాల విషయంలో ట్రేడ్ లోనూ ప్రేక్షకుల్లోనూ పెద్ద ఆసక్తి రేపిన సినిమా డీజే టిల్లు. భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రం నిర్మిస్తున్న బ్యానర్ కావడంతో పాటు ప్రమోషన్ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్ధ హైప్ రావడానికి దోహదపడింది. నిన్న రవితేజ ఖిలాడీకి మిక్స్డ్ రిపోర్ట్స్ రావడంతో ఎగ్జిబిటర్లు దీని మీదే నమ్మకంతో ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ […]
నిన్న విడుదలైన డీజే టిల్లు ట్రైలర్ యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది.మొన్నటిదాకా పెద్దగా అంచనాలు లేవు కానీ ఇప్పుడైతే ఓ మోస్తరు హైప్ వచ్చేసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్, నేహా శెట్టి గ్లామర్, వీటికి తోడు శృతి మించని బోల్డ్ కంటెంట్ మొత్తానికి టార్గెట్ ఆడియన్స్ ని తనవైపు తిప్పేలా రూపొందింది. నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ఇబ్బందికరమైన […]