iDreamPost
android-app
ios-app

సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • Published Jun 02, 2025 | 1:28 PM Updated Updated Jun 02, 2025 | 1:28 PM

డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

  • Published Jun 02, 2025 | 1:28 PMUpdated Jun 02, 2025 | 1:28 PM
సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. రిలీజ్ డేట్ ఫిక్స్

డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా ఫన్నీ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆక్టోబర్ 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ సినిమాలపై క్రేజ్ బాగానే ఉంటుంది. అందులోను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అంటే ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా నుంచి గ్లిమ్ప్స్ కానీ టీజర్ కానీ వస్తే కానీ సినిమాపై ఓ క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే మూవీ అనౌన్సుమెంట్ చేశారు. ఇక మిగిలిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.