iDreamPost
android-app
ios-app

Tillu Square: వీడియో: సెట్స్ అనబోయి సె*క్స్.. యాంకర్ దెబ్బకి టిల్లు గాడికి మైండ్ బ్లాక్!

  • Published Mar 27, 2024 | 7:14 PM Updated Updated Mar 27, 2024 | 7:14 PM

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నసిద్దు, అనుపమలకు ఊహించని షాక్ తగిలింది.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నసిద్దు, అనుపమలకు ఊహించని షాక్ తగిలింది.

  • Published Mar 27, 2024 | 7:14 PMUpdated Mar 27, 2024 | 7:14 PM
Tillu Square: వీడియో: సెట్స్ అనబోయి సె*క్స్.. యాంకర్ దెబ్బకి టిల్లు గాడికి మైండ్ బ్లాక్!

మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఏదైనా పదం అసందర్భంగా వస్తే..ఇక అంతే సంగతులు. అలానే పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు సైతం పొరపాటున కొన్ని వ్యాఖ్యలు అంటుంటారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఖంగుతింటారు. అంతేకాక అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా టిల్లు స్క్వేర్  టీమ్ మూవీ ప్రమోషనల్  ఇలాంటి విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ యాంకర్ మాట్లాడిన మాట హీరో జోన్నగడ్డ సిద్ధుకు బూతుగా వినిపించింది. మరి.. ఆ  స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన డీజే టిల్లు  ఎంతంటి సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో సిద్ధుకు జోడి కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా  మార్చి 29 థియేటర్లలో సందడి చేయనుంది. టిల్లు స్క్వేర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటి అన్నిటిలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా డీజే టిల్లుని మించి ఉంటుందని సినీప్రియులు అభిప్రాయా పడుతున్నారు. ఇక అనుపమపరమేశ్వర్ లిప్ లాక్‌లతో రచ్చ చేస్తూ రొమాన్స్‌కి తెరతీయడంతో సిద్దు నెక్స్ట్ లెవల్ రొమాన్స్ చూపించబోతున్నాడని అర్థమవుతుంది. అది అలా ఉంటే.. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ ప్రమోషన్లలో బిజీగా గడుపుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Actor (@popularactor)

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ యాంకర్ సిద్ధు జొన్నలగడ్డని, అనుపమని ఇంటర్వ్యూ చేసింది. టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన అనేక ప్రశ్నలు యాంకర్ అడిగింది. ఈ క్రమంలోనే.. మీరు సెట్స్ లో ఎలా ఎంజాయ్ చేశారని సదరు యాంకర్ అడిగింది. అయితే ఆ మాటలు సిద్ధుకు మరోలా చేరాయి. దీంతో ఏం మాట్లాడుతున్నావ్ అన్నట్టుగా యాంకర్ వైపు సిద్ధు ఆశ్చర్యంగా చూశాడు. పక్కనే ఉన్న అనుమాపకు కూడా సెట్స్ కాస్తా సె*క్స్ అనే వినిపించడంతో పెద్దగా నవ్వింది. అంతేకాక నో నో.. నువ్వు అనుకున్నది కాదు.. సెట్స్’ అని సిద్ధుకు అనుమప చెప్పింది. అంతటితో ఆ టాపిక్ ఆగి ఉంటే సరిపోయేది. కానీ యాంకర్ సిగ్గు పడుతూ మరోసారి అదే విధంగా అడిగింది.  ‘ఆన్ సెట్స్‌లో’ అంటూ మళ్లీ సాగదీసింది. ఈ క్రమంలో సదరు యాంకర్ సెట్స్ అంటుంటే.. వినేవాళ్లకి మాత్రం సె*క్స్ లా వినిపిస్తుంది. ఆమె నోట పదే పదే అదే మాట వినిపించడంతో అనుపమ  తెగ నవ్వుకుంది. అయితే ఆ యాంకర్ సెట్స్ అంటే అక్కడున్న అనుపమ, సిద్దులకు మాత్రమే కాదు.. ఆ వీడియో చూసిన వాళ్లందరికీ కూడా సె*క్స్ అన్నట్లుగానే వినిపిస్తుందంట.  మొత్తంగా ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అంతేకాక ఈ వీడియోపై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లో నడుస్తుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom