నాలుగేళ్ల తర్వాత తెరమీద కనిపించిన షారుఖ్ ఖాన్ కు అంత నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కేసింది. పఠాన్ దూకుడు దేశంతో సంబంధం లేకుండా భీభత్సంగా సాగుతోంది. ఓవర్సీస్ లో కేవలం అయిదు రోజులకే 10 మిలియన్ మార్కుకి దగ్గరగా వెళ్లిపోవడం ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యపడలేదు. ఇటు వరల్డ్ వైడ్ గ్రాస్ సైతం 550 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ లెక్కలు కడుతోంది. ఖచ్చితమైన ఫిగర్లు ఇంకా బయటికి రానప్పటికీ కొంచెం అటుఇటుగా ఇవి రీచ్ […]
కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాలేదు. ఓ వైపు సౌత్ సినిమాలు రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అంటూ సంచలనాలు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ స్టార్స్ నటించిన హిందీ సినిమాలు మాత్రం 200-300 కోట్లు వసూలు చేయడానికే అవస్థలు పడుతున్నాయి. చివరిసారిగా 2018లో ‘పద్మావత్’, ‘సంజూ’, ‘టైగర్ జిందా హై’ ఇలా ఒకే ఏడాది మూడు హిందీ సినిమాలు 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ నటించిన ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. […]
2018లో జీరో డిజాస్టర్ అయ్యాక మళ్ళీ షారుఖ్ ఖాన్ తెరమీద కనిపించనే లేదు. దీంతో అభిమానులు మళ్ళీ ఎప్పుడు బాద్షాని చూస్తామా అని కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. వాళ్ళ నిరీక్షణ ఫలించి ఇవాళ పఠాన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ తో కెజిఎఫ్ 2 రికార్డుని బద్దలు కొట్టి మొదటి రోజుకు ముందే సంచలనాలు మొదలుపెట్టిన షారుఖ్ ఈసారి హిట్ కోసం దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో చేతులు కలిపాడు. […]
విడుదలకు ఇంకా వారం రోజులు ఉండగానే షారుఖ్ ఖాన్ పఠాన్ సంచలనాలు నమోదు చేస్తోంది. తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 6 కోట్ల దాకా వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. లక్షన్నర టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా ప్రధానమైన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అమ్మకాలు మొదలుపెట్టలేదు. రిలీజ్ టైం నాటికి షాకింగ్ ఫిగర్స్ ఉంటాయని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. ఐమ్యాక్స్ ఫార్మట్ కూడా […]
విజయ్ దేవరకొండ బాలీవుడ్‌ను జయించటానికి రెడీ అయ్యాడు. లైగర్ తో కలెక్షన్స్ మొదలైయ్యాయి. పైసా వసూల్ అంటూ టాక్ బైటకువచ్చింది. అంటే, మాస్ హిట్. ఇలా స్టార్ కావడానికి కారణం షారూఖ్ ఖాన్ అంటున్నాడు విజయ్. కింగ్ ఖాన్ జర్నీని ప్రేరణగా తీసుకున్నాడు. అతని బాటపట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్నానని లైగర్ బాయ్ GQకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకో మాటకూడా అన్నాడు. ఇదే జీక్యూకి SRK ఇచ్చిన ఇంటర్వ్యూను గుర్తుచేసుకున్నాడు. స్టార్లలో నేను చివరివాడిని […]
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా తర్వాత, నెటిజన్లు ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. #BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు పాఠాన్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి #BoycottLaalSinghChaddha ట్రెండింగ్‌లో ఉంది. దీనికి చాలా కారణాలు. అప్పుడెప్పుడో దేశంలో అసహనం ఉందన్న కామెంట్ ను కొందరు చెబుతుంటే పీకె సినిమాతో హిందువులను వెటకరించాడని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం […]
షారుఖ్ ఖాన్ లండన్‌లో రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న డుంకీ షూటింగ్లో బిజిబిజీ. షూటింగ్ సమయంలో ఫ్యాన్స్ అతన్ని గుర్తుపట్టారు. వెంటపడ్డారు. అంతే షారుక్ ఖాన్ కారు వైపు పరిగెత్తే వీడియా చాలా వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Javed_srkian (@bigfansrk_) బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డుంకీ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ సమయంలో డుంకీ సెట్స్ నుండి […]
ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారూఖ్ లు ఒకే సినిమాలో ఫుల్ రోల్స్ లో నటిస్తే? చాలామంది ఫ్యాన్స్ కోరుకొనే అద్భుతాన్ని నిజం చేయడానికి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ స్టోరీ రెడీ చేశారు. వీళ్లద్దరు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లను ఒప్పించే బాధ్యతను అమీర్ ఖాన్ తీసుకున్నారు. జవాన్ (Jawan) టైగర్ 3(Tiger 3 ) హీరోలు ఇంకా స్క్రిప్ట్‌ను వినలేదు కానీ, స్టోరీలైన్ కి ఓకే చెప్పారు. సల్మాన్ ఖాన్ , షారూఖ్ ఖాన్ మళ్లీ […]
తన పెళ్లి ఫోటోలను కాస్త ఆలస్యంగా నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. స్టార్ నయన్ తారను పెళ్లి చేసుకున్న నెలరోజులైన వేళ, ఆయన ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకున్నారు. తమను ఆశ్వీరదించడానికి వచ్చిన రజినీకాంగ్, మణిరత్నం, షారూఖ్ ఖాన్, అట్లీతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. మా ప్రియమైన తలైవా రాకతో మా పెళ్లి వేడుక మరింత అపురూపంగా మారిందని తెలిపిన విఘ్నేష్, ఇంతకుమించి ఏం కోరుకొంటాం…, దయ, నిజాయితీ, అందం, మంచి […]
మూడేళ్ళకో సినిమా చేసే అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ చైతన్య ఇందులో స్పెషల్ క్యామియో చేయడంతో అక్కినేని అభిమానుల్లో దీని మీద ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక బజ్ వచ్చింది కానీ ఆ తర్వాత ప్రమోషన్ మీద ఫోకస్ పెట్టకపోవడంతో ఉండాల్సిన స్థాయిలో హైప్ ఇంకా లేదన్నది వాస్తవం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో దీని రిలీజ్ కు సంబంధించిన హక్కులను […]