iDreamPost
android-app
ios-app

షారుఖ్‌కి అనారోగ్యం.. విదేశాలకు పయనం.. ఏం జరిగిందంటే

  • Published Jul 30, 2024 | 11:09 AM Updated Updated Jul 30, 2024 | 11:09 AM

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ షారుఖ్ అమెరికా వెళ్లనున్నారు. అయితే షారుఖ్ తన అపరేషన్ కోసం అమెరికా వెళ్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ షారుఖ్ అమెరికా వెళ్లనున్నారు. అయితే షారుఖ్ తన అపరేషన్ కోసం అమెరికా వెళ్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Jul 30, 2024 | 11:09 AMUpdated Jul 30, 2024 | 11:09 AM
షారుఖ్‌కి అనారోగ్యం.. విదేశాలకు పయనం.. ఏం జరిగిందంటే

బాలీవుడ్ బాద్ షా ‘షారూఖ్ ఖాన్’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. దశాబ్ధకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఆగ్ర హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అయితే తాజాగా ఈయనకు అరుదైన గైరవం దక్కిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలను ఫ్రాన్స్ గ్రేవిన్ మ్యూజియం గుర్తించి.. ఆయన పేరుతో బంగారు నాణేలు ముద్రించి షారూఖ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంది. అంతేకాకుండా త్వరలో దానిని సత్కరించనుంది. అయితే ఇండియాలో ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక భారతీయుడిగా కింగ్ ఖాన్ చరిత్రకెక్కరు.ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా షారూఖ్ ఖాన్ కు అత్యవసర శస్త్రచికిత్స చేయనున్నారట. ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్ షారుఖ్ ఏం జరిగిందనని కంగారు పడుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే..

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ షారుఖ్ అమెరికా వెళ్లనున్నారు. అయితే షారుఖ్ తన అపరేషన్ కోసం అమెరికా వెళ్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఎందుకంటే.. గత కొద్ది రోజుల నుంచి షారుఖ్ కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇటీవలే ముంబైలోని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ శస్త్రచికిత్స చేయాలని సూచించారట. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం నేడు అమెరికా వెళ్తున్నట్లు తాజాగా సమాచారం అందింది. ఇకపోతే షారుఖ్ ఇప్పటికే తన కంటి సమస్యకు 2014లో ఆపరేషన్ జరిగింది. కాగా, మళ్లీ ఆ సమస్య పునరావృతం కావడంతో ఇఫ్పుడ అత్యవసరంగా అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే షారుఖ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన మేనేజర్ పూజా దద్లానీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.

ఇక అమెరికాకు షారూఖ్ ఖాన్ వెంట ఆయన సతీమణీ గౌరీఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా వెల్లనున్ననట్లు తెలుస్తోంది. అలాగే మరో మూడు రోజుల్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది నెలల క్రితం కూడా షారుఖ్ ఖాన్ కు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది. అప్పుడు ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే అప్పుడు కూడా షారుఖ్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు చాలా ఆందోళన చెందారు. ఇక ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అనుకునేలోపు షారూఖ్ మళ్లీ కంటి సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే  ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తున్నారు.ఇక ఈ విషయం బయటికి రావడంతో ఆయన అభిమానులు షారూఖ్ ఏలా ఉందో అంటూ కంగారు పడుతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap