సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్రఖని విలన్ గా మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ పరశురామ్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్న సమయంలో కేవలం తెలుగు సినిమాగానే రిలీజ్ అయి […]
ఎన్నడూ లేనిది ఒక పబ్లిక్ స్టేజి మీద మహేష్ బాబు తమన్ తో కలిసి డాన్స్ చేశారు. సర్కారు వారి పాట సక్సెస్ ఇచ్చిన కిక్ అలాంటిది మరి. నిన్న కర్నూలు ఎస్టిబిసి గ్రౌండ్స్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ప్రిన్స్ కొన్ని క్షణాల పాటు నృత్యం చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూ అభిమానుల సంబరం మాములుగా లేదు. ఎప్పుడో ఒక్కడు షూటింగ్ కోసం ఏళ్ళ క్రితం అడుగుపెట్టిన మహేష్ […]
మహేష్ బాబుని చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ క్యారెక్టర్ లో చూపించారు సర్కారు వారి పాట సినిమాలో. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఒక రీజనల్ సినిమాకి 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ అయి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల సునామి కురిపిస్తుంది. ఇవాళ మే 16న కర్నూలులో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. […]
ఓవర్సీస్ లో అదరగొడుతున్న సర్కారు వారి పాట నిన్నటితో రెండు మిలియన్ల మార్కు అందుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ సాధ్యం కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ ఘనత నాలుగోసారి అందుకున్న టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు మరోసారి యుఎస్ లో తన మార్కెట్ ఎంత బలంగా ఉందో నిరూపించారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ ల తర్వాత ఆ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన సినిమా వచ్చి నలభై రోజుల పైనే అయ్యింది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే కలెక్షన్స్ లో కూడా అదరగొడుతుంది ఈ సినిమా. వీకెండ్ మరో రెండు రోజులు ఉండటంతో ప్రేక్షకులు భారీగా సినిమాకి వెళ్తున్నారు. ఓవర్సీస్ లో కూడా సర్కారు వారి పాట సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తుంది. తాజాగా మహేష్ అభిమానులకి ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ […]
సోషల్ మీడియా వచ్చాక అసలు ఐడెంటిటీని దాచుకుని ఫేక్ ప్రొఫైల్స్ తో ఫలానా హీరోల ఫ్యాన్సని చెప్పుకుంటూ అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచులు పెరిగిపోతున్నాయి.మేము గొప్పంటే మేము గొప్పంటూ ఓపెనింగ్స్ గురించి కలెక్షన్ల గురించి చేసుకుంటున్న ట్రోలింగ్ శృతి మించి పోతోంది. కొన్ని సందర్భాల్లో ఇది వికృత రూపం కూడా దాలుస్తోంది. మొన్న విడుదలైన సర్కారు వారి పాట వసూళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ స్వయంగా నాన్ […]
మహేష్ బాబు ఇటీవల మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనగా ఓ విలేఖరి మహేష్ ని మీరెప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడతారు అని అడగడంతో మహేష్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ నన్ను భరించలేదు, నేను నా టైం వేస్ట్ చేసుకొను, నాకు తెలుగులోనే హాయిగా ఉంది అని అన్నారు. అయితే ఈ మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగగా మహేష్ మరో ఇంటర్వ్యూలో దీనిపై నేను తప్పుగా మాట్లాడలేదు అని అతను చేసిన వ్యాఖ్యలకి […]
నిన్న మిక్స్డ్ టాక్ మధ్య మొదలైన సర్కారు వారి పాట ఓపెనింగ్ గ్రాండ్ గానే అందుకుంది. వచ్చిన ఫిగర్లు, నమోదవుతున్న ఆక్యుపెన్సీ మీద పలు అనుమానాలు ఉన్నప్పటికీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇది నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అందుకుందట. వాస్తవానికి ఏ సినిమా అయినా బాక్సాఫీస్ లెక్కలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఉండటం లేదు. నిర్మాతలు పోస్టర్లు వదులుతూ ఉంటారు. అయితే ఏరియా వారిగా ఖచ్చితంగా ఇంత వచ్చిందని […]