మేజర్ తో సూపర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అడవి శేష్ నెక్స్ట్ మూవీ హిట్ 2. విశ్వక్ సేన్ నటించిన మొదటి భాగానికి కొనసాగింపుగా దీన్ని తీసుకురాబోతున్నారు. అయితే దానితో సంబంధం లేకుండా పూర్తిగా ఫ్రెష్ కేస్ తీసుకుని రూపొందించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. జూలై 29 విడుదలని మూడు నెలల క్రితమే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. ఊహించిన దాని కన్నా గొప్పగా మేజర్ సక్సెస్ కావడంతో ఇప్పుడీ […]
న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మాణమైన హిట్ మూవీ ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చిలసౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కథలోని పాయింట్ గురించి ఇందులోనే రివీల్ చేశారు. నగర శివార్లలో ప్రీతీ అనే టీనేజ్ అమ్మాయి తప్పిపోతోంది. ఆమె తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(HIT) ఆఫీసర్ విక్రమ్ వస్తాడు. ప్రీతీ […]