iDreamPost
android-app
ios-app

హిట్ 3 నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నాని.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • Published Sep 05, 2024 | 12:40 PM Updated Updated Sep 05, 2024 | 12:40 PM

సరిపోదా శనివారం హిట్టుతో మంచి జోష్ మీద ఉన్న నాని మరింత జోరు పెంచాడు. వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. హిట్ 3 నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ఈ న్యాచురల్ స్టార్. ఇందులో మాస్ లుక్కులో కనిపిస్తున్నాడు.

సరిపోదా శనివారం హిట్టుతో మంచి జోష్ మీద ఉన్న నాని మరింత జోరు పెంచాడు. వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. హిట్ 3 నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ఈ న్యాచురల్ స్టార్. ఇందులో మాస్ లుక్కులో కనిపిస్తున్నాడు.

  • Published Sep 05, 2024 | 12:40 PMUpdated Sep 05, 2024 | 12:40 PM
హిట్ 3 నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నాని.. రిలీజ్ డేట్ ఫిక్స్

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాంచి జోష్ మీదున్నాడు న్యాచురల్ స్టార్ నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ట్రిపుల్ హ్యాట్రిక్‌ హిట్ల దూసుకెళుతున్నాడు. థియేటర్లలో సినిమా ఉండగానే  తన నెక్ట్స్ మూవీ నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. హిట్, హిట్ 2 తర్వాత హిట్ 3ని టేకోవర్ చేసుకున్నాడు నాని. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నాని వయెలెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. కాస్త మిడిల్ ఏజ్డ్ పాత్రకు షిఫ్ట్ అయ్యాడు హీరో. తొలిసారిగా  పవర్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. అర్జున్ సర్కార్‌గా జమ్ము కాశ్మీర్ పోలీసుగా కనిపస్తున్నాడు. పోలీసు షర్టుపై రక్తపు మరకలు, కారులో బ్లడ్‌తో తడిసిన గొడ్డలి, నాని చేతికి రక్తం చూస్తుంటే టీజర్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది.

కాశ్మీర్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న నానిని.. ముష్కరులు ఎటాక్ చేస్తారు. అతను ప్రమాదంలో ఉన్నాడని ఓ అధికారికి కాల్ వస్తుంది.. అతన్ని వెనక్కు రప్పించాలని కోరతాడు. మీరు ప్రమాదంలో ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో అతనే ఓ ప్రమాదం అంటూ ఆయన పోషించే పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. ‘గెట్, సెట్, గో’ అంటూ ఓ డైలాగుతో నాని సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దిగనుంది ఈ చిత్రం. మే 1న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. వాల్ పోస్టర్, యూనానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఈ మూవీ తెరకెక్కుతోంది. త్రిపురనేని ప్రశాంతి ఈ మూవీ తెరకెక్కిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

హిట్: ద ధర్డ్ కేసులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.  హిట్ నుండి వస్తున్న మూడో సిరీస్ ఇది. తొలి సిరీస్ హిట్: ది ఫస్ట్ కేస్ . 2020లో ఈ చిత్రం విడుదలైంది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లు. ఇక హిట్ 2లో అడవి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. 2022లో వచ్చిన ఈ మూవీ ఎండింగ్‌లో నాని గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు హిట్ 3లో నాని కనిపించబోతున్నాడని అప్పుడే హింట్ వచ్చింది. ఇక యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను రాబోతున్న మాస్ పోలీస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది హిట్ 3.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet