ఊర్వశి రౌటేలా, రిషబ్ పంత్( Rishabh Pant) కొంతకాలం క్రితం రహస్యంగా ఎఫైర్ నడిపారని గుసగసలు వినిపించాయి. కాని, ఈ రిలేషన్ కొంతకాలమే కొనసాగింది. ఇద్దరూ విడిపోయారు. కాస్త ఆరోపణలు, గొడవలు. మొత్తానికి ఇద్దరి మధ్య సంబంధం అంత సామరస్యపూర్వకంగా ఎండ్ కాలేదు. అదంతా ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా పోస్టుల్లో, కొన్నిఇంటర్వ్యూలలో కనిపిస్తూనే ఉంటుంది. ఈసారి, రిషబ్ పంత్ ఈసారి ఊర్వశి పోస్ట్ కు రియాక్ట్ అయ్యాడు. రిషబ్ పంత్‌పై ఊర్వశి రౌతేలా ఇంటర్వ్యూ గతంలో […]
MS Dhoni 41st Birthday : ఒక క్రికెటర్ 41 ఏళ్ల తర్వాత కూడా యాక్టీవ్ గా ఆడటం అంటే గొప్ప విశేషమే. అందులోనూ యేడాదికేడాది క్రేజ్ పెంచుకోవడమే నిజంగా గ్రేట్. అందుకే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 41వ పుట్టిన రోజు విషెస్ తో ట్విట్టర్ దడదడలాడుతోంది. బిసిసిఐ విసెస్ తెలిపింది. స్టార్ ఆటగాళ్లు, మూవీ స్టార్స్ తో మిస్టర్ కూల్‌కి విషెస్ చెప్పారు. An idol & an inspiration 👏 […]
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి భారత ఫ్యాన్స్ ని ఆందోళనలో పెట్టినా మూడో మ్యాచ్ నెగ్గి ఆశలు నిలిపింది టీమిండియా. ఇక తాజాగా నాలుగో మ్యాచ్ లో కూడా భారీ విజయం సాధించింది. రాజ్ కోట్ లో జరిగిన భారత్ – దక్షిణాఫ్రికా నాలుగో టీ20లో భారత్ 82 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. […]
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే అనే ఒత్తిడిలో విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు టీమిండియాని విజయం వరించింది. మూడో టి20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల […]
భారీ హిట్టర్లు, అందరూ ఇంటర్నేషనల్ స్టార్స్. కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంచనా వేసిన టీం. అలాంటిది ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి, ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరోక్షంగా కారణమవడం షాకింగ్. ఈ సీజన్ లో ముంబై ఆటతీరు అంతంత మాత్రం. ఈ మ్యాచ్ లో గెలిస్తే. ప్లే ఆఫ్ వెళ్తుంది. అందుకే పంత్‌పై తీవ్ర ఒత్తిడి సహజం. […]
ఐపీఎల్ 2022, గురువారం కేకేఆర్, ఢిల్లీ మధ్య మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. ప్రతి సీజన్ ఐపీఎల్ లో మన కెమెరామెన్లు ఆటతో పాటు ఆ ఆటకి వచ్చిన భామలని కూడా కవర్ చేస్తున్నారు. దీంతో ఐపీఎల్ ప్రతి సీజన్ లో కొంతమంది అమ్మాయిలు బాగా పాపులర్ అవుతున్నారు. నెటిజన్లు కూడా ప్రతిరోజూ జరగబోయే మ్యాచ్ లో ఈ సారి ఏ కొత్త అమ్మాయిని చూపిస్తారు? ఆ అమ్మాయి ఎవరని ఎలా తెలుసుకోవాలని ట్రైచేస్తున్నారు. తాజా […]
కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో ఎంఎస్ ధోనికి వారసుడిగా అనతి కాలంలోనే మన్ననలు పొందిన రిషభ్ పంత్‌కు నేడు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. లెక్కలు మించి అవకాశాలు పొందిన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్‌ను ఇచ్చేస్తుండటంతో తన కెరీర్ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశ పరుస్తూ మేనేజ్మెంట్ నమ్మకాన్ని కోల్పోతున్నాడు. మొన్నటిదాకా పంత్‌ను వెనకేసుకొచ్చిన కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. పరోక్షంగా పంత్ లేకపోయినా జట్టుకొచ్చిన నష్టమేమీ లేదని సంకేతాలు […]