ఎప్పటి నుంచో పూరి జగన్నాధ్ ఊరిస్తున్న సినిమా జనగణమన. మహేష్ బాబు హీరోగా చేయాలని గట్టి ప్రయత్నమే చేశాడు కాని ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ఎప్పటికైనా తీస్తానని చెప్పడంతో మరోసారి ఇది వార్తల్లోకి వచ్చింది. నిజానికి పోకిరి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, బిజినెస్ మెన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరితో హ్యాట్రిక్ మూవీగా ఇది తీస్తాడని అభిమానులు కూడా ఆశించారు. కాని […]
నందమూరి మూడో తరంలో రెండో వారసుడిగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలో జరగబోతోందన్న వార్త ఊపందుకుంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడిన బాలయ్య దేవుళ్ళు దీవించినప్పుడు జరుగుతుందని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. అంటే వెనక ప్లానింగ్ అయితే జరుగుతోందన్న క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఎవరు పరిచయం చేస్తారా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది. సాయి మాధవ్ […]
అర్జున్ రెడ్డి నుంచి రౌడీ హీరోగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటివి తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆశలన్నీ పూరి జగన్నాధ్ సినిమా మీదే పెట్టుకున్నాడు. దీనికి ఫైటర్/లైగర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. దీని తర్వాత శివ నిర్వాణతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలి […]
ప్రపంచంలో మేధావి అనిపించుకున్న ఎంత పెద్ద దర్శకుడికైనా అంత సులభంగా కొరుకుడుపడని పదార్థం ఒకటుంటుంది. దాన్నే సింపుల్ గా ఇంగ్లీష్ లో మాస్ పల్స్ అంటాం. గురి చూసి పట్టుకుంటే కనకవర్షం. కాదు తేడా కొట్టిందో అధఃపాతాళం. ఇది అందరికీ అనుభవమే. గొప్ప కమర్షియల్ హిట్లు తీసిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలు సైతం ఒకదశలో వీళ్లేంటి ఇలాంటి సినిమాలు తీశారని విమర్శలు అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఒకప్పుడు దళపతి, నాయకుడు తరహా అన్ని వర్గాల ప్రేక్షకులను […]
పవన్ కళ్యాణ్ కెరీర్ లో 2000లో విడుదలైన బద్రిని చాలా స్పెషల్ మూవీగా చెప్పుకోవచ్చు. మాస్ హీరోయిజంకి కొత్త డెఫినెషన్ ఇచ్చిన పూరి జగన్నాధ్ మొదటి సినిమాగా అతని అభిమానులకు సైతం ఇది స్పెషల్ మెమరీగా నిలిచిపోతుంది. పవన్ కెరీర్ ప్రారంభంలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి అద్భుత ఫలితాలు అందుకున్నారు. తొలిప్రేమ కరుణాకరన్ కు డెబ్యూ. అది ఎంత చరిత్ర సృష్టించిందో అందరికి తెలిసిందే. అరుణ్ ప్రసాద్ ని పరిచయం చేస్తూ తమ్ముడు ఆఫర్ ఇచ్చిన […]