రానా, సాయిపల్లవి జంటగా, ప్రియమణి ముఖ్యపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. సుధాకర్ చెరుకూరి నిర్మించగా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. కరోనా ముందు రావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్ గా కనిపించబోతున్న సంగతి ముందు నుంచే తెలుసు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ […]
రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా, ప్రియమణి ముఖ్యపాత్రలో వస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనాకు ముందే మొదలు పెట్టిన ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక కథ బలంగా వినిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వేణు ఇది నిజంగా జరిగిన కథ అని దానికి సంబంధించిన కథ చెప్పాడు. […]
గత కొన్ని నెలలుగా దగ్గుబాటి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మాట వాస్తవం. వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం 2 రెండూ ఓటిటిలో రావడం ఒక కారణమైతే విరాట పర్వం రిలీజ్ గురించి అసలు ఏ ఊసూ లేకపోవడం మరో రీజన్. ఇంతకీ దాన్ని విడుదల చేస్తారా లేక అలాగే నెలల తరబడి ల్యాబ్ లో మగ్గబెడతారా అనేది వాళ్ళ ప్రశ్న. రానా సాయి పల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ నిర్మాత సురేష్ బాబు దీని […]
సీరియల్స్ తరహాలో ఎపిసోడ్ల రూపంలో ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్ లకు మన దేశంలో ఇంత త్వరగా ఆదరణ దక్కడం ఎవరూ ఊహించనిది. ముఖ్యంగా గత రెండేళ్లలో క్వాలిటీ కంటెంట్ విషయంలో ఆయా సంస్థలు తీసుకున్న శ్రద్ధ కారణంగా ఇప్పుడు వీటి డిమాండ్ మాములుగా లేదు. మిర్జాపూర్, స్కామ్ 1992, బ్రీత్, ఇన్ సైడ్ ఎడ్జ్, సెక్రేడ్ గేమ్స్ లాంటివి జనానికి ఓ రేంజ్ లో నచ్చేశాయి. వీటి సీక్వెల్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఏదో పెద్ద […]
అభిమానులు ఎంతగా వద్దని కోరుకున్నా ఎట్టకేలకు నారప్ప ఓటిటి బాట పట్టేశాడు. ఈ వార్త గత పది రోజులుగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా చెప్పేశారు. అతి త్వరలో థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో నిర్మాత సురేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఎక్కువ ఆలస్యం లేకుండా ఈ నెల 20నే నారప్ప అమెజాన్ ప్రైమ్ ద్వారా నెట్లో సందడి చేయబోతున్నాడు. 2019 […]
కెరీర్ ప్రారంభంలోనే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడిన ప్రియమణి అవి హిట్ అయినా టైం అంతగా కలిసి రాక తక్కువ టైంలోనే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 2017లో పెళ్లి చేసుకున్నాక తనకు సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వస్తోంది. ఒకపక్క వెబ్ సిరీస్ లు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఓటిటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ మ్యాన్ లో తన పాత్రకు ప్రాధాన్యం తక్కువే అయినప్పటికీ అందులో నటించడం చాలా ప్లస్ […]
17 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో ఎవరే అతగాడు లాంటి ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత జగపతిబాబు పెళ్ళైన కొత్తలో, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ, నాగార్జున రగడలతో త్వరగానే హిట్లు కొట్టి అటుపై నితిన్, కళ్యాణ్ రామ్, గోపి చంద్ లాంటి హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. కాని ఆ తర్వాత గ్రాఫ్ ఆశించినంత వేగంగా సాగలేదు. వరస పరాజయాలు కెరీర్ మీద ప్రభావం చూపించాయి. దాంతో కొంచెం త్వరగానే బ్రేక్ తీసుకోవాల్సి […]
ఇప్పుడంటే ఫామ్ లో లేదు కానీ ఇండస్ట్రీకి ఎంటరైన మొదట్లో ప్రియమణి కెరీర్ బాగానే సాగింది. అతి తక్కువ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగలో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. రాజమౌళి లాంటి దర్శకుడితో చేసినా ఆ తర్వాత తనకు పెద్దగా బ్రేక్ రాకపోవడంతో పోటీలో నెగ్గుకు రాలేక కొంత వెనుకబడింది. ఇటీవలి కాలంలో హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ప్రియమణి ఇప్పుడు దగ్గుబాటి కాంపౌండ్ నుంచి డబుల్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. వెంకటేష్ […]
ఇంకో నాలుగు రోజుల్లో నితిన్ భీష్మ వస్తోంది. ఇప్పటికే టీజర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ ఉంది. ఛలోతోనే తన టాలెంట్ రుజువు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోనూ గత నెల రోజులకు పైగా సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పడలేదు. ఒకదాన్ని మించి మరొకటి బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో భీష్మ బాగుంది అనే టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు వస్తాయి. రష్మిక […]