iDreamPost
android-app
ios-app

ఆంటీ అంటూ కామెంట్లు.. ప్రియమణి ఏమందంటే!

  • Published Sep 14, 2023 | 7:39 PM Updated Updated Sep 14, 2023 | 7:39 PM
  • Published Sep 14, 2023 | 7:39 PMUpdated Sep 14, 2023 | 7:39 PM
ఆంటీ అంటూ కామెంట్లు.. ప్రియమణి ఏమందంటే!

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా వేదికగా పెళ్లయిన హీరోయిన్లు, నటీమణులపై ఆంటీ అంటూ కామెంట్లు చేయటం బాగా ఎక్కువైంది. గత కొన్నేళ్ల నుంచి తెలుగు యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ ‘ఆంటీ’ కామెంట్ల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు.. పడుతున్నారు. కామెంట్లు చేసిన వారికి ధీటుగా సమాధానం కూడా చెబుతూ ఉ‍న్నారు.  చాలా సార్లు సీరియస్‌ అయ్యారు. అయినా ఏమీ లాభం లేకుండా పోయింది. కొంతమంది ఆమెపై పని గట్టుకుని కామెంట్లు చేస్తూ ఉన్నారు.

ఇప్పుడు ప్రముఖ హీరోయిన్‌ ప్రియమణి ‘ఆంటీ’ కామెంట్ల బారిన పడ్డారు. కొంతమంది ఆమెను ఆంటీ అని పిలవటం మొదలుపెట్టారు. తాజాగా ఈ కామెంట్లపై ప్రియమణి  స్పందించారు. తనను ఆంటీ అని కామెంట్‌ చేయటంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా తనను ఆంటీ అని పిలవచ్చని అన్నారు. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదని, అది సహజ సిద్ధంగా జరిగే పక్రియ అని తెలిపారు. అందరిలా కాకుండా ఆమె భిన్నంగా స్పందించటం నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది.

నెగిటివ్‌ కామెంట్లను కూడా పాజిటివ్‌ తీసుకోవటం చాలా గొప్ప విషయం అంటూ ప్రియమణిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి ధైర్యం అందరికీ ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ప్రియమణి వయసు 39 సంవత్సరాలు. మరికొన్ని నెలల్లో 40వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికీ కూడా ఆమె తాను చాలా హాట్‌ ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి, ఆంటీ కామెంట్లపై ప్రియమణి పాజిటివ్‌గా స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet