iDreamPost
android-app
ios-app

OTT లో 7 భాషల్లో ప్రియమణి వెబ్ సిరీస్

  • Published Jun 04, 2025 | 1:05 PM Updated Updated Jun 04, 2025 | 1:05 PM

టెలివిజన్ , థియేటర్ , డిజిటల్ అని తేడాలు చూడకుండా మంచి కంటెంట్ ఉండే క్యారక్టరైజేషన్స్ సెలెక్ట్ చేసుకుని... రీ ఎంట్రీలో అదరగొట్టేస్తుంది ప్రియమణి. ఇక ఇప్పుడు ప్రియమణి నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది.

టెలివిజన్ , థియేటర్ , డిజిటల్ అని తేడాలు చూడకుండా మంచి కంటెంట్ ఉండే క్యారక్టరైజేషన్స్ సెలెక్ట్ చేసుకుని... రీ ఎంట్రీలో అదరగొట్టేస్తుంది ప్రియమణి. ఇక ఇప్పుడు ప్రియమణి నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది.

  • Published Jun 04, 2025 | 1:05 PMUpdated Jun 04, 2025 | 1:05 PM
OTT లో 7 భాషల్లో ప్రియమణి వెబ్ సిరీస్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణికి ఎలాంటి ఫేమ్ ఉందో తెలియనిది కాదు. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి. ఇప్పుడు టెలివిజన్ , థియేటర్ , డిజిటల్ అని తేడాలు చూడకుండా మంచి కంటెంట్ ఉండే క్యారక్టరైజేషన్స్ సెలెక్ట్ చేసుకుని… రీ ఎంట్రీలో అదరగొట్టేస్తుంది. రీసెంట్ గా ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు ప్రియమణి నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. అమెరికెన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారట.ఈ సిరీస్ పేరు ‘గుడ్ వైఫ్’.

ఓ అనుకోని కుంభకోణంలో చిక్కుకుపోయిన తన భర్తను.. కాపాడుకునేందుకు ఓ మాజీ లాయర్ ఎలాంటి పోరాటం చేసింది. అనే నేపథ్యంలో థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సిరీస్ ఉండబోతుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . సాధారణంగా ఓ పాన్ ఇండియా మూవీ అంటే హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ సిరీస్ వీటితో పాటు మరాఠీ, బెంగాలీ‌లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ సిరీస్ నేరుగా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by JioHotstar Tamil (@jiohotstartamil)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş