సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న హీరోయిన్ నయనతార. 2015 లో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడింది ఈ భామ. తాజాగా వారి వివాహం మహాబలిపురంలో ఘనంగా జరిగింది. వివాహంతో ఒక్కటైన తరువాత విఘ్నేశ్ కు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చింది నయనతార. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భర్త విఘ్నేశ్ శివన్ కు దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే పెద్ద బంగ్లాను బహుమతిగా ఇచ్చింది నయన్. […]
నయనతార – విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఘనంగా జరిగింది. వీరిద్దరికీ తిరుమల వెంకన్నపై అపారమైన భక్తి ఉంది. అయితే తొందరపాటులో వాళ్ళు చేసిన పనే కొత్త వివాదానికి దారి తీసింది. నయన్ – విఘ్నేశ్ ల వివాహ అనంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చిన్న ఫొటోషూట్ చేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగడం నిషేధం. ఆ పని ఎవరూ చేయరు. కానీ, […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గుళ్ళు, గోపురాలు, వెకేషన్ ప్లేసులు.. ఇలా అన్ని తిరిగేస్తున్నారు. గతంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ కొంతకాలంగా కలిసి ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలపై పలు రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వీరి పెళ్లి జూన్ 9న జరగనుంది అని తెలిసింది. ఇటీవల నయన్, విగ్నేష్ […]
ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ ప్రేమకథకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎల్లుండి వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ల పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మహాబలిపురం వేదికగా విరాట్ కోహ్లీ, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీ పెళ్లిళ్లు చేసిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపనీతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. చాలా పరిమితంగా అతిథులను పిలవడంతో పాటు వాళ్లకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ని ముందే డిసైడ్ చేసి ఆమేరకు ఆల్రెడీ అందించేశారట. తాళి […]
మూడేళ్ళకు పైగా గ్యాప్ తో వెండితెరకు దూరంగా ఉంటున్న కింగ్ షారుఖ్ ఖాన్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ ఆలస్యాన్ని భర్తీ చేసేలా వరస ప్రాజెక్టులు చేస్తున్న షారుఖ్ వాటిలో ఒకటి తమిళ దర్శకుడు ఆట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. రాజారాణి తర్వాత విజయ్ తో వరసగా తేరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది), బిగిల్(విజిల్)తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఆట్లీ ఏకంగా షారుఖ్ కంట్లో పడ్డాడు. తను చెప్పిన లైన్ నచ్చడంతో […]
మనసినక్కరే అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నయనతార లక్ష్మి సినిమాతో తెలుగులో పరిచయమైంది. తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకపక్క కమర్షియల్ సినిమాలతో పాటు మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయన్. నయన్ గతంలో శింబుని, ప్రభుదేవాని ప్రేమించినట్టు వార్తలు వచ్చాయి. కాని గత కొద్ది రోజులుగా నయనతార తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో […]
అసలు విడుదలయ్యిందనే విషయమే సామాన్య ప్రేక్షకులకు తెలియనంత సైలెంట్ గా ఇవాళ థియేటర్లలో వచ్చిన సినిమా కణ్మణి రాంబో కతిజ. రేపు ఆచార్య ఉండటంతో దీని మీద కనీస బజ్ లేదు. దానికి తోడు తెలుగు వెర్షన్ కొన్న నిర్మాతలు పబ్లిసిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సమంతా సైతం వ్యక్తిగతంగా ప్రమోట్ చేయకపోవడం విచిత్రం. విజయ్ సేతుపతి నయనతార సామ్ ల అరుదైన కాంబినేషన్ తో పాటు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించడం లాంటి ఆకర్షణలు ఉన్నా […]
ఎప్పుడో మూడేళ్ళ క్రితం 2017లో విడుదల కావాల్సిన గోపీచంద్ సినిమా ఆరడుగుల బులెట్ ఆఖరి నిమిషంలో ఆగిపోయి ఇప్పటిదాకా వెలుగు చూడనే లేదు. బి గోపాల్ లాంటి స్టార్ డైరెక్టర్ నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నా లాభం లేకపోయింది.నిర్మాత ఆర్ధిక పరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో ఫస్ట్ కాపీ చేతిలోనే ఉన్నా విడుదల చేసుకోలేని పరిస్థితి. సుమారు 6 కోట్ల దాకా బకాయిలు ఉండటం వల్లే డిస్ట్రిబ్యూటర్లు దీనికి అడ్డుకట్ట వేశారని ఆ సమయంలోనే టాక్ వచ్చింది. […]
వచ్చే ఏడాది 2021 సంక్రాంతికి మొదటి కర్చీఫ్ వేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ రేస్ నుంచి తప్పుకున్నారని చెన్నై అప్డేట్. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాతే మీద సౌత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ కు ముందే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ కరోనా లాక్ డౌన్ సమయంలో రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించింది. అయితే తమిళనాడులో వైరస్ ఉధృతి ఎంతకూ తగ్గడం లేదు. అందులోనూ చెన్నైలో ఈ […]
సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఇప్పటికీ డిమాండ్ ఉన్న నయనతార ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా తన మార్కెట్ లో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు. స్టార్ హీరోలతో మొదలుకుని ఫిమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వరకు అందరూ తననే ఛాయస్ గా పెట్టుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాడమైన ప్రేమలో ఉన్న నయనతార త్వరలో మూడు ముళ్ళు వేయించుకోబోతోందని సమాచారం. లాక్ డౌన్ పూర్తిగా సడలించాక హడావిడి లేకుండా […]