iDreamPost
android-app
ios-app

Pic Talk: తండ్రితో ఫొటోలో ఉన్న చిన్నారి పాన్ ఇండియాని ఏలేస్తోంది.. ఎవరో తెలుసా!

  • Published Apr 04, 2024 | 9:05 AM Updated Updated Apr 04, 2024 | 9:05 AM

ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. నడుస్తున్న ట్రెండ్ ఒకటే.. అదే సెలబ్రిటీస్ చిన్న నాటి ఫొటోస్. మరి, ఇప్పుడు మనం చూడబోయే చిన్న నాటి తార ఎవరో చూసేద్దాం.

ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. నడుస్తున్న ట్రెండ్ ఒకటే.. అదే సెలబ్రిటీస్ చిన్న నాటి ఫొటోస్. మరి, ఇప్పుడు మనం చూడబోయే చిన్న నాటి తార ఎవరో చూసేద్దాం.

  • Published Apr 04, 2024 | 9:05 AMUpdated Apr 04, 2024 | 9:05 AM
Pic Talk: తండ్రితో ఫొటోలో ఉన్న చిన్నారి పాన్ ఇండియాని ఏలేస్తోంది.. ఎవరో తెలుసా!

సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి పాపులర్ అయిందంటే చాలు, అది కాస్త వైరల్ అయ్యి.. కొన్ని రోజులకు ట్రెండ్ గా మారిపోతుంది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ మాత్రం ఎప్పటికి తగ్గేలా లేదు. అదే సెలెబ్రిటీల చిన్న నాటి చిత్రాలు. ఎవరికైనా వారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. దీనితో అప్పుడప్పుడు అందరు వారి వారి చిన్ననాటి ఫొటోస్ చూసుకుని మురిసిపోతూ ఉంటారు. మరి, సెలెబ్రిటీల విషయం ఏంటి.. వారు అంతే.. పైగా వారికన్నా కూడా.. వారి అభిమానులకు .. తమ అభిమాన నటి నటులు చిన్నపుడు ఎలా ఉండేవారన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పడు నడుస్తున్న ట్రెండ్ అదే. మరి ఈ ట్రెండ్ లో లేటెస్ట్ ఏ సెలెబ్రిటీ ఫోటో వైరల్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆ చిన్న నాటి తార.. ఇప్పుడు ఓ ఫేమస్ హీరోయిన్. కానీ, ఆమె తన కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ వచ్చింది. ఆమె అసలు పేరు డయానా మరియన్ కురియమ్. ఈ పేరుతో ఆ చిన్ననాటి ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టడం కష్టమే. కానీ ప్రస్తుతం టాలీవుడ్ మాత్రం అటు గ్లామర్ రోల్స్ చేస్తూనే.. ఇటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ ఈ జెనెరేషన్ హీరోయిన్స్ కు కూడా పోటీ వచ్చేస్తుంది ఆ స్టార్ హీరోయిన్. ఆమె ఇండస్ట్రీకి వచ్చి నాలుగు పదుల ఏళ్ళు పై బడినా కూడా.. అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం చెక్కుచెదరని అందం ఆమె సొంతం. పైగా ఈ అమ్మడు ఇప్పుడు ఇద్దరు.. కవలలకు తల్లి కూడా.. అటు ఇంటిని, ఇటు ఇండస్ట్రీని.. రెండిటిని సమానంగా బ్యాలన్స్ చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అప్ డేట్స్ ఇస్తూ ఉండే.. ఈ చిన్ననాటి తార మరెవరో కాదు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ నయన తార.

ఇక నయనతార విషయానికొస్తే.. ఆమె తన కెరీర్ మొదట్లో తన మాతృభాషలో ‘మనసీనక్కరే’ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా దర్శకుడు.. సత్యన్.. డయానా అనే పేరు నచ్చక ఆమెకు నయనతార అని నామకరణం చేశారు. పేరు బలము, ఆమె కష్టము అన్ని కలిసి .. ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించి.. ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మురుగుదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన తర్వాత.. ఆమె కెరీర్ ఏ మారిపోయింది. సినిమాల సంగతి బాగానే ఉన్నా కూడా.. ఆమె తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా ఈమె లైఫ్ లో లవ్ కలిసిరాలేదు. మొదట శింబు, రెండోసారి ప్రభుదేవా ఇద్దరితోనూ పెళ్లి వరకు వెళ్లిన ప్రేమ.. ఫైనల్ గా దర్శకుడు విగ్నేష్ శివన్ తో సెట్టిల్ అయ్యి ఇద్దరు కవలలకు తల్లిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ భామ. మరి, చిన్ననాటి తార .. నయన తార చైల్డ్ హుడ్ పిక్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş