IPL 2022లో సోమవారం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ కి మ్యాచ్ జరగగా ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లకు గాను 165 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలోనే 113 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 10 […]
IPL 2022లో కొత్త టీం గుజరాత్ టైటాన్స్ అదరగొడుతూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టీంని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ అందరు ప్రశంసిస్తున్నారు. అయితే శుక్రవారం ముంబైకి, గుజరాత్ కి జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా ముంబై గెలిచింది. ఈ మ్యాచ్ కి ముందు హార్దిక్ పాండ్య మాట్లాడుతూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ పొలార్డ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లలో పొలార్డ్, హార్దిక్ పాండ్య ముంబై […]
ఇటీవల ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తన రెండవ మ్యాచ్లోనే 33 బంతుల్లో 66 పరుగులతో అర్ధసెంచరీని సాధించి అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు తిలక్ వర్మ. ఇతనికి కేవలం 19 ఏళ్ళు. ఒకప్పుడు విరిగిన బ్యాట్తో ఆడి అండర్ 16కి సెలెక్ట్ అయిన తిలక్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో అదరగొడుతున్నాడు. తిలక్ వర్మ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 ప్రారంభ మ్యాచ్ మార్చి 29న వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్నది. 13వ సీజన్ లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ శనివారం ఫ్రాంచైజీలకు అందించగా కొద్దిసేపటి క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారిక వెబ్సైట్లో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్తో ఆడనుంది.ఈ షెడ్యూల్ ప్రకారము లీగ్ ఆఖరి మ్యాచ్ మే 17న […]