సినిమాలో విషయం ఎంతున్నా అది ఉందనే విషయం జనం దాకా తీసుకెళ్లకపోతే వసూళ్లు ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఎంత పెద్ద స్టార్ అయినా ప్రమోషన్ ఎంత కీలకంగా మారుతోందో చూస్తూనే ఉన్నాం. ఈవెంట్లు కావొచ్చు లేదా వీడియో మెటీరియల్ కావొచ్చు లేదా సోషల్ మీడియాలో వివిధ మార్గాల్లో బజ్ తేవడం కావొచ్చు, మార్గం ఏదైనా ప్రేక్షకుడి దాకా సినిమా తీశామనే మెసేజ్ వెళ్లడం చాలా ముఖ్యం. లేదంటే ఎప్పుడో టీవీలోనో డిజిటల్ స్ట్రీమింగ్ […]