iDreamPost
android-app
ios-app

వీడియో: కుమారి ఆంటీపై వైరల్ అవుతున్న DJ సాంగ్! అదిరిపోయింది!

  • Published Feb 02, 2024 | 6:39 PM Updated Updated Feb 02, 2024 | 6:39 PM

Kumari Aunty,DJ Song: కుమారి ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడ పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. తాజాగా ఆమెపై వచ్చిన ఓ డీజే సాంగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Kumari Aunty,DJ Song: కుమారి ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడ పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. తాజాగా ఆమెపై వచ్చిన ఓ డీజే సాంగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • Published Feb 02, 2024 | 6:39 PMUpdated Feb 02, 2024 | 6:39 PM
వీడియో: కుమారి ఆంటీపై వైరల్ అవుతున్న DJ సాంగ్! అదిరిపోయింది!

సాధారణంగా మనం మాట్లాడుకునే కొన్ని మాటలే చాలా నవ్వుల పువ్వులు పూయిస్తుంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ప్రముఖులు మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతుంటాయి. అంతేకాక ఆ మాటలకు డీజేను కూడా యాడ్ చేస్తుంటారు. గతంలో ఓ స్కూల్ విద్యార్థిని చెప్పిన మార్కులు, కుర్చీ తాత చెప్పిన మాటలకు సైతం డీజే సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో రకాల మాటలకు సాంగ్స్ ను క్రియేట్ చేశారు. అవి సోషల్ మీడియాలో సృష్టించిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆ జాబితాలో కుమారి ఆంటీపై వచ్చిన ఓ డీజే సాంగ్ చేరింది.  వైరల్ అవుతోన్న ఈ సాంగ్ కి భారీగా వ్యూస్ వస్తోన్నాయి. అంతేకాక సాంగ్ ఓ రేంజ్ లో అదిరిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. అలా గుర్తింపు పొందిన వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఇటీవల కాలంలో ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసిన ఆమెకు సంబంధించిన వీడియోలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇన్నాళ్లు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. కానీ, నేడు ఈ మీమర్స్ పుణ్యమా అని ఆవిడ రీల్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలానే ఆంటీపై వచ్చిన ట్రోల్స్ వైరల్ కావడంతో గతంతో పోలిస్తే ఇప్పుడు ఆమె బిజినెస్ బాగా పెరిగింది. ఆవిడకు అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఒక వీడియో బాగా వైరల్ కావడమనే సంగతి తెలిసిందే. ఆ వీడియోలో  కుమారీ ఆంటీ.. అమ్మా మీది బిల్ థౌంజెండ్ అయ్యింది, అలానే 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పింది.

ఆ వీడియో కాస్తా మీమర్స్ చేతిలో పడటం, వాళ్లు దానిని వైరల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఆవిడ ఆ బిల్లు వేసింది మొత్తం ఆరుగురు తిన్న దానికి అని క్లారిటీ ఇచ్చింది.  ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకో వార్త  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా కుమారి ఆంటీపై ఓ డీజే సాంగ్ ను రూపొందించారు. నెల్లూరుకు చెందిన హరీష్..కుమారీ ఆంటీ మాటలను తీసుకుని డీజే సాంగ్ ను రూపొందించారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియోకు క్షణాల్లోనే భారీ వ్యూస్ వచ్చాయి. అంతేకాకా దాదాపు 5.67 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అంతేకాక సాంగ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ సైతం వస్తున్నాయి. మరీ వైరల్ అవుతోన్న కుమారి ఆంటీ డీజే సాంగ్ ను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 𝐃𝐣 𝐇𝐚𝐫𝐢𝐬𝐡 𝐓𝐡𝐚𝐭𝐢𝐛𝐨𝐢𝐧𝐚 (@harishthatiboina)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom