కేజీఎఫ్ 2కి ఇప్పటికిప్పుడు సీక్వెల్ లేదని తెల్సినా సరే, కేజీయఫ్ 3పై సోషల్ మీడియాలో హడావిడి నడుస్తూనే ఉంది. కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడంతోనే చాలా థియరీలు పుట్టుకొచ్చాయి. కేజీఎఫ్ ఫ్రాంఛైజీలోకి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీఎఫ్ పూర్తిగా సౌత్ ఇండియన్ స్టార్ లతోనే నిండిపోతే, పెరిగిన క్రేజ్ ని బట్టి కేజీయఫ్ 2లో బాలీవుడ్ స్టార్స్ వచ్చారు. రమికా సేన్ గా […]
ఇటీవల అందరూ నార్త్, సౌత్ అని, పాన్ ఇండియా సినిమాలని పిలుస్తున్నారు. సౌత్ సినిమాలు భారీ విజయం సాధిస్తే పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు. బాలీవుడ్ సినిమాని మాత్రం హిందీ సినిమా అనే అంటున్నారు. దీనిపై హీరో సిద్దార్థ్ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ హీరో సిద్దార్థ్ పాన్ ఇండియా సినిమాలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తను నటించిన ‘ఎస్కేప్ లైవ్’ అనే బాలీవుడ్ సిరీస్ రిలీజ్ కి ఉండటంతో ఆ ప్రమోషన్స్ లో […]
నిన్న విడుదలైన పునీత్ రాజ్ కుమార్ చివరి ఫుల్ లెన్త్ సినిమా జేమ్స్ కి కర్ణాటక ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజే సుమారు 26 కోట్ల రూపాయల వసూళ్లతో ఆ రాష్ట్రంలో నెవర్ బిఫోర్ రికార్డు సాధించింది. అది కూడా ఒక్క కన్నడ వెర్షన్ నుంచే కావడం గమనార్హం. తెలుగులో టాక్ అండ్ రెస్పాన్స్ ఏమంత ఆశాజనకంగా లేదు కానీ అక్కడి అప్పు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడిని తెరమీద చూస్తూ తన్మయత్వంలో మునిగి […]
కొత్త ఏడాది ప్రారంభమయ్యింది. మొదటి రోజే ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ వార్త మూవీ లవర్స్ కు మనస్థాపం కలిగించినా రాబోయే సంవత్సరం మొత్తం పాన్ ఇండియా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ జాతీయ స్థాయిలో వెలిగిపోవడం మాత్రం ఖాయం. పుష్ప పార్ట్ 1 ది రైజ్ డబ్బింగ్ వెర్షన్ అంత సులువుగా 50 కోట్లను రాబట్టడం చూస్తుంటే నార్త్ ఆడియన్స్ మన మాస్ కంటెంట్ ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతోంది. అందుకే ఇకపై భారీ బడ్జెట్ చిత్రాలన్నీ కూడా […]
కెజిఎఫ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ సెటప్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే సగం దాకా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. ముందు 2022 ఏప్రిల్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. అదే స్లాట్ లో కెజిఎఫ్ 2ని ఇదే నిర్మాతలు ప్రకటించారు కాబట్టి సలార్ ని […]
అదేంటి కెజిఎఫ్ కి చిరంజీవి రాక్షసుడు సినిమాకు లింక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. వివరాల్లోకి వెళ్తే మీకే తెలిసిపోతుంది. ఊహించని స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ కు మెగా మూవీకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1986లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన రాక్షసుడు నవలను అదే పేరుతో నిర్మాత కేఎస్ రామారావు గారు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది చిరంజీవికి మొదటి సినిమా […]
2018 వరకు కర్ణాటక తప్ప ఇంకే రాష్ట్రంలోనూ అంతగా గుర్తింపుకు నోచుకోని హీరో యష్ జాతకం ఒక్కసారిగా కెజిఎఫ్ దెబ్బతో పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. కన్నడ డబ్బింగులకు అంతగా ఆదరణ ఉండని నార్త్ లోనూ రికార్డుల దుమ్ము దులిపాడు రాఖీ భాయ్. ఫస్ట్ పార్ట్ అనువాద హక్కులను చాలా తక్కువ మొత్తానికి కొనుక్కున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రూపాయికి అయిదు రూపాయలు లాభం పొందిన మాట వాస్తవం. తెలుగులోనూ అదే రోజు తమ సినిమాలతో వచ్చిన ఇద్దరు […]
చేసినవి రెండే సినిమాలు. డెబ్యూ మూవీ కర్ణాటకలో హిట్ అయినా అతని గురించి ఆ రాష్ట్రం సరిహద్దులు దాటి ఎవరికీ తెలియదు. కానీ కెజిఎఫ్ వచ్చాక ఆ పేరు దేశమంతటా కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రాలు చూసే ప్రతిఒక్కరి మదిలో మారుమ్రోగిపోయింది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాప్ మోస్ట్ హాట్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఏకంగా బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయంటే ఇతని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కెజిఎఫ్ చాప్టర్ […]
యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా గుర్తుంది కదా.. బంగారపు గనుల గురించి తీసిన కేజీఎఫ్ సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా కనకవర్షం కురిపించింది. నిజానికి ఆ గనులు ఒక శతాబ్దం పాటు బంగారం తవ్వకాలతో ఒక వెలుగు వెలిగాయి. కానీ అక్కడ దొరికే బంగారం తవ్వడానికి అయ్యే ఖర్చు బయట బంగారం ధరలకంటే ఎక్కువ అవుతుండడంతో 28 Feb 2001 న కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) గనులు మూతపడ్డాయి. మూతపడిన తర్వాత కూడా […]
కన్నడలో మొదటి సినిమా ఓమాదిరిగా హిట్ అయినప్పుడు అతని గురించి కర్ణాటక మూవీ లవర్స్ కు మాత్రమే తెలిసింది. కానీ ఎప్పుడైతే కెజిఎఫ్ రూపంలో ఆల్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడో ఆ క్షణం నుంచి బాలీవుడ్ స్టార్లు సైతం ఫోన్ చేసి ఏదైనా సబ్జెక్టు ఉంటే చెప్పమని అడిగే దాకా రేంజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కెజిఎఫ్ 2 ఫినిషింగ్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ అక్టోబర్ […]