మాంగానుయ్లోని బే ఓవల్ వేదికపై జరిగిన చివరి మూడో వన్డేలో భారత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసింది. టీ20ల్లో 5-0 తేడాతో టీమిండియా చేతిలో వైట్‌వాష్ గురైన కివీస్ వన్డే సిరీస్ లో 3-0 తేడాతో భారత్ ను క్లీన్ షేవ్ చేసి బదులు తీర్చుకుంది.1989 తర్వాత తొలిసారిగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ గురై అప్రతిష్ఠ పాలయింది. జట్టుకు శుభారంభం అందించిన కివీస్ ఓపెనర్లు: 297 […]
న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను 5-0 తో వైట్ వాష్ చేసిన భారత్ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం కివీస్ తో తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనున్నది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికపై భారత్,న్యూజిలాండ్‌ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది.భారత రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్,రోహిత్ శర్మ గాయాలతో జట్టు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. వన్డేలలో పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్ అరంగేట్రం: సీనియర్ ఓపెనింగ్ జంట గైర్హాజరుతో టెస్టు క్రికెట్ […]
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో భారత జట్టులో సంపాదించిన శివమ్ దూబే అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు.భారత్,న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 34పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో టీ20లలో స్టువర్ట్ బిన్నీ పేరిట ఉన్న చెత్త భారత బౌలర్ రికార్డును చెరిపి,ఆ చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. దూబే చెత్త బౌలింగ్ రికార్డు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో పదో ఓవర్ శివం దూబే బౌలింగ్ చెయ్యగా […]
తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై ఐదు టీ-20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. చివరి టి20లో భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై విజయానికి ఏడు పరుగుల దూరంలో కివీస్ నిలిచింది.ఈ టీ-20 సీరీస్ లోని ఐదు మ్యాచ్‌లను గెలిచిన భారత్ 5-0 తేడాతో న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఓపెనర్లు మున్రో(2), గుప్తిల్(15) మూడు ఓవర్లలోపే వెనుతిరిగారు. మొదటి స్థానంలో […]
వెన్నునొప్పి గాయం నుండి కోలుకొని సొంతగడ్డపై గత ఆస్ట్రేలియా సిరీస్‌లో పునరాగమనం చేసిన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.డెత్ ఓవర్లలో పదునైన యార్కర్లు,స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిచడం బుమ్రా బౌలింగ్ ప్రత్యేకత.బుధవారం హామిల్టన్ సెడాన్ పార్క్‌లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం.ఈ పరిస్థితులలో 19 ఓవర్ బౌలింగ్ చేసి రెండు ఫోర్లతో సహా మొత్తం 11 […]
న్యూజిలాండ్ లోని హామిల్టన్ సెడాన్ పార్క్ వేదికపై జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమానమై నిర్వహించిన సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిలింగ్ విక్టరీ సాధించింది.భారత్ విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విలియమ్సన్ సేన ఆఖరి మెట్టు వద్ద బోల్తా పడి సరిగ్గా 179 పరుగులు చేసి భారత స్కోరును సమానం చేయడంతో మ్యాచ్ టై అయింది.దీంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ పెట్టగా మొదట బ్యాటింగ్ […]
రేపు హామిల్టన్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.తొలి రెండు టీ20లలో విజయం సాధించి జోరుమీదున్న భారత్ ను అడ్డుకోవడానికి న్యూజిలాండ్ వ్యూహాలు రచిస్తోంది.ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి న్యూజిలాండ్ పై సిరీస్ గెలవాలని కోహ్లీ సేన భావిస్తుంది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ని చేజిక్కించుకొని ప్రపంచ కప్పు సన్నాహకలలో భాగంగా రిజర్వు బెంచ్ లోని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి పరీక్షించాలనుకుంటుంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ మినహా బ్యాట్స్‌మెన్ […]
ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 204 టార్గెట్ ను కోహ్లీ సేన ఛేదించి ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది.భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన టీమిండియాకు ప్రారంభంలో హిట్ మాన్ ఓపెనర్ రోహిత్ శర్మ(7) పరుగులకే స్పిన్నర్ శాంట్నర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు.తర్వాత మొదటి […]
ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 204 టార్గెట్ ను కోహ్లీ సేన ఛేదించి ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది.భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన టీమిండియాకు ప్రారంభంలో హిట్ మాన్ ఓపెనర్ రోహిత్ శర్మ(7) పరుగులకే స్పిన్నర్ సెంటర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు.తర్వాత మొదటి […]