సోనాలి ఫొగట్ హర్యానాలో అందరికి సుపరిచితమైన టిక్టాక్ స్టార్.ఆమె వివాదస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తాల్లో చర్చనీయాంశంగా ఉంటారు.తాజాగా ఆమె ఒక అధికారిని చెప్పుతో కొట్టి మరోసారి వార్తాల్లోకి ఎక్కింది. సోనాలి ఫొగాట్ హర్యానాలోని ఒక అధికారిని చెంపదెబ్బ కొట్టి, చెప్పుతో పదేపదే కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన సోనాలి ఫొగాట్.. “భారత్ మాతాకీ జై” అని నినదించని వారిని పాకిస్తానీయులుగా […]