మురారి సినిమాలో మహేష్ బాబు ఫ్యామిలీకి ఏదో శాపం పెట్టినట్టు డీజే టిల్లుకి హీరోయిన్ దొరకడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఒకరు రావడం మళ్ళీ మారడం తీరా చూస్తే వాళ్ళూ వెళ్లిపోవడం ఇదో నిత్య కృత్యంగా మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ అంచనాలతో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డీజే టిల్లుకి దాన్ని మించిన సీక్వెల్ తీయాలనే సంకల్పంతో ఉన్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. దానికోసమే రాజీపడకుండా ఏకంగా దర్శకుడిని కూడా మార్చుకున్నారు. […]
ఈ ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ లో చోటు దక్కించుకున్న సినిమా డీజే టిల్లు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుని సిద్ధూ జొన్నలగడ్డని ఏకంగా స్టార్ ని చేసేసింది. మరీ వందల కోట్ల రేంజ్ రాలేదు కానీ ఏళ్ళ తరబడి ఎదురు చూసిన అతను కోరుకున్న బ్రేక్ మాత్రం దీంతోనే దక్కింది. ఓటిటిలో వచ్చాక దీన్ని రిపీట్ రన్ లో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఎందరో. దీనికి సీక్వెల్ రూపొందుతున్న […]
డీజే టిల్లు సినిమా ఎంత పాపులరైందో మనకు తెలుసు. టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, మాట, యాక్షన్ కు ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇక టిల్లును కష్టాల్లోకి పడేసిన రాధిక పాత్ర కూడా అంతే ప్రజాదరణ పొందింది. అయితే డీజే టిల్లు పార్ట్ 2లో రాధిక పాత్ర ఉండబోదనే వార్తలు సైతం వస్తున్నాయి. వాస్తవానికి కథలో రాధిక పాత్రను ముగిస్తూ మరో కొత్త పాత్రను తెరపైకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. ఆ కొత్త పాత్రను పోషించే […]