iDreamPost
android-app
ios-app

కొందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయ్.. కొందరు ప్రెగ్నెంట్ అవుతున్నారు! అనుపమ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 12:12 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 12:12 PM, Mon - 18 September 23
కొందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయ్.. కొందరు ప్రెగ్నెంట్ అవుతున్నారు! అనుపమ షాకింగ్ కామెంట్స్..

సాధారణంగా సెలబ్రిటీలు తమ అనుభవాలను, తమ భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే తమ హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంటారు. అయితే అప్పుడప్పు నటీ, నటులు చేసే పోస్ట్ లు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమె తన ఇన్ స్టా స్టోరీలో పెళ్లి, ప్రెగ్నెన్సీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

అనుపమ పరమేశ్వరన్.. అందం, అభినయంతో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అనపమ యాక్టీంగ్ కు, అందానికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అదీకాక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. చిన్న పిల్ల చేష్టలతో, చీరకట్టులో, రింగుల జుట్టుతో, మోడ్రన్ డ్రస్ లో చేసే ఫొటో షూట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోసం తనలో ఉన్న సింగర్ ను కూడా బయటకి తీస్తుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనుపమ.. తాజాగా షేర్ చేసిన స్టోరీ హాట్ టాపిక్ గా మారింది.

అనుపమ తాజాగా షేర్ చేసిన తన ఇన్ స్టా స్టోరీలో.. తన ఏజ్ లో ఉన్న వారు కొందరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొందరు ప్రెగ్నెంట్ అవుతున్నారు. కానీ నేను మాత్రం ఇంకా బయటకు వెళ్లాలంటే పర్మిషన్ తీసుకుంటున్నా అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ స్టోరీ చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అనుపమకు పెళ్లిపై గాలి మళ్లినట్లుంది.. వరుడు కావాలా? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ లో అంతంత మాత్రమంగానే అనుపమ సినిమాలు చేస్తోంది. ఆమె చేతిలో ఇప్పుడు డీజే టిల్లు2 సినిమా మాత్రమే ఉంది. తెలుగులో మరే సినిమాకు ఆమె సైన్ చేసినట్లుగా కనిపించడం లేదు. మరి అనుపమ షేర్ చేసిన స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş