గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ అభిమానులే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి జనానికి ఇందులో కాన్సెప్ట్ బాగా ఎక్కేయడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లను బంగారు పళ్లెంలో పెట్టి అందించారు. ఒకదశలో యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామనుకున్న హిందీ నిర్మాత నిర్ణయం మార్చుకుని థియేటర్ కు రావడం కనక వర్షం […]
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న #RAPO19 ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ సినిమాకి “ది వారియర్” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మొదటి సారి పోలీస్ పాత్రలో చేస్తున్న రామ్ లుక్ కి ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక రామ్ ఫాన్స్ అందరికి ఇది పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. రామ్ పోతినేని గత ఏడాది మొదట్లో […]
విపరీతమైన ఒత్తిళ్లు చివరి నిమిషం టెన్షన్లు అన్నీ తట్టుకుని డిసెంబర్ 17 విడుదలైన పుష్ప ది రైజ్ పార్ట్ 1 నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా వసూళ్లు సాధిస్తోంది. అల వైకుంఠపురములో తరహాలో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం దీన్ని కొంచెం టెన్షన్ పెట్టినప్పటికీ మాస్ ఆడియన్స్ కి పుష్పని మించిన ఆప్షన్ లేదన్నట్టుగా గత రెండు వారాలుగా వస్తున్న రిలీజులు నీరసం తెప్పించాయి. ఉన్నంతలో శ్యామ్ సింగ రాయ్ ఎఫెక్ట్ పుష్ప మీద అర్బన్ […]
2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత కరోనా తదితర కారణాల వల్ల సుమారు రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా వచ్చింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా బిరుదు మార్చుకున్న బన్నీ ఇందులో చాలా కొత్తగా మేకోవర్ చేసుకోవడం ముందు నుంచి ఆకర్షిస్తూనే వచ్చింది. ఆర్యతో కెరీర్ లో మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ మీద నమ్మకంతో అల్లు అర్జున్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. విడుదల తేదీ చివరి […]
శిఖరమంత ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో చేస్తున్నప్పుడూ ఏదీ తేలికగా తీసుకోకూడదు. వాళ్లకు ఇమేజ్ ఉంది కదా ఫ్యాన్స్ చూస్తారు కదాని కమర్షియల్ లెక్కలకు అతీతంగా ఏదైనా చేస్తే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడతారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. 2005. దర్శకుడు శీను వైట్లకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చేసింది. ‘ఆనందం’ సూపర్ హిట్ తర్వాత సొంతం, ఆనందమానందమాయేలు ఫ్లాప్ అయినా రవితేజ ‘వెంకీ’ని డీల్ చేసిన తీరు అందరు హీరోలను ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో ఎంటర్ […]
దర్శకుడు సుకుమార్ టీమ్ విపరీతమైన ఒత్తిడిలో పుష్ప తాలూకు చివరి నిమిషం పనులను పూర్తి చేసే టెన్షన్ లో ఉంది. నిన్న సాయంత్రం దాకా క్యూబ్ అప్ లోడ్ జరగలేదన్న వార్త బన్నీ ఫ్యాన్స్ లో ఆందోళనకు దారి తీసింది. టైంకి యుఎస్ ప్రీమియర్లు పడకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. అందుకే కంటెంట్ డెలివరీ కోసం సుక్కు బృందం నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి ఆ కార్యాన్ని పూర్తి చేసింది. మరోవైపు అల్లు అర్జున్ ఒక్కడే ప్రమోషన్లను […]
ఇటీవలే విడుదలైన పుష్ప పార్ట్ 1లోని కీలకమైన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా ఆన్ లైన్ లో రికార్డులు సృష్టిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అది కూడా చైతుతో విడాకులు తీసుకున్నాక కెరీర్ లో మొట్టమొదటి సారి సమంతా చేసిన పాట కావడంతో అంచనాలు మాములుగా లేవు. గతంలో సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన రింగ రింగా, ఆ అంటే అమలాపురం రేంజ్ లో లేకపోయినా స్లో పాయిజన్ లాగా ఇది […]