కొడుకు చనిపోతే కోడలికి తమ ఆస్తులు ఇవ్వకుండా ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచిస్తారు కొంతమంది అత్తమామలు. కానీ మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు చెందిన ఓ యువతి అత్తమామలు మాత్రం కోడలి విషయంలో గొప్ప మనుసుని చాటుకున్నారు. కోడలికి సొంత అమ్మానాన్నలుగా మారారు. కరోనాకు కొడుకు బలి అయిపోయినా కోడలిని సొంత కూతురిలా ఆదరించారు. థార్ జిల్లాకు చెందిన యుగ్ ప్రకాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్. ఈయనకు భార్య, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. యుగ్ ప్రకాశ్ […]